రాజవే తుహిరే మే తేరి రాజ
లెజ రే లేజ మేరె దిల్ లో తు లేజ
ఆజారే అజ మేరె సపునోము కే సమాజ
జ లేజ అజ అబి లేకే జ
నిను చూడని కనులెందుకో
నిను చేరని కలలెందుకో
నిన్ను పొందని మనసెందుకో
నువ్వవుంటే చాలు వీరేం లేకున్నా ఆఆ ఆఆ
నీకంటే సొంతం లేనే లేరన్న
నిను చూడని కనులుఎందుకో
నిను చేరని కలలెందుకో
నిన్ను పొందని మనసెందుకో
నువ్వవుంటే చాలు వీరేం లేకున్నా ఆఆ ఆఆ
నీకంటే సొంతం లేనే లేరన్నఆ
రాజవే తుహిరే మే తేరి రాజ
లెజ రే లేజ మేరె దిల్ లో తు లేజ
ఆజారే అజ మేరె సపునోము కే సమాజ
జ లేజ అజ అబి లేకే జ
ఎంతెంత దూరాన నేను ఉంటున్నా
నీ గుండె సవాళ్ల ఊసులు వింటునాఆ
ఆ ప్రేమ రాగాల లోన నేనే ఉన్న
ఓ అవునంటూ కాదంటూ
న పంచ ప్రాణాలేమన్న శ్వాసించే గాల్లలే
నువ్వుంటే చాలమ్మాఅ
ఓ ప్రేమ ని లో నన్నే చూస్తున్నఆ
మొత్తముగా నన్నే నీకందిస్తున్నా
నిను చూడని కనులుఎందుకో
నిను చేరని కలలెందుకో
నిన్ను పొందని మనసెందుకో
నువ్వుంటే చాలు వీరేం లేకున్నా ఆఆ ఆఆ
నీకంటే సొంతం లేనే లేరన్నఆ
రాజవే తుహిరే మే తేరి రాజ
లెజ రే లేజ మేరె దిల్ లో తు లేజ
ఆజారే అజ మేరె సపునోము కే సమాజ
జ లేజ అజ అబి లేకే జ
నువ్వంటే నెన్నంటూ వేరే చెప్పాలా
గుండెల్లో దాగున్న గుట్టు విప్పల్లా
ని పైన ప్రేమెంత ఉందొ చూపించాలా
ఓఓఓ
నువ్వు అన్న అనకున్న నీ మనసే చదివానీవేల
మాటల్లో అనలాలేని మౌనలేయ్ తెలిసేలా
ఓ ప్రేమ ని లో నన్నే చూస్తున్నఆ
మొత్తముగా నన్నే నీకందిస్తున్నఆ
నిను చూడని కనులుఎందుకో
నిను చేరని కలలెందుకో
నిన్ను పొందని మనసెందుకో
నువ్వుంటే చాలు వీరేం లేకున్నా ఆఆ ఆఆ
నీకంటే సొంతం లేనే లేరన్న
రాజవే తుహిరే మే తేరి రాజ
లెజ రే లేజ మేరె దిల్ లో తు లేజ
ఆజారే అజ మేరె సపునోము కే సమాజ
జ లేజ అజ అబి లేకే జ
Raja ve raja thuhire me theirraja
Leje re leja meri dil tho thu leja
Ajarre aja mere sapunomu ke samaja
Ja leje aja abi leke ja
Ninu choodani kanuluenduko
Ninu cherani kalalendhuko
Ninnu pondani manasenduko
Nuvvvunte chalu verem lekunna aaa aaaa
Nikante sontham lene evarunaa
Ninu choodani kanuluenduko
Ninu cherani kalalendhuko
Ninnu pondani manasenduko
Nuvvvunte chalu verem lekunna aaa aaaa
Nikante sontham lene lerannaaa
Raja ve raja thuhire me theirraja
Leje re leja meri dil tho thu leja
Ajarre aja mere sapunomu ke samaja
Ja leje aja abi leke ja
Enthentha duranaa nenu untunnaaa
Ne gunde savalla vusuu vintunaaaa
Aa prema ragaala lona nene unna
Oo avunantuu kadantuuu
Na pancha pranalemanna swasinche gallale
Nuvvunte chalammaaa
O prema ni lo nanne chusthunnaaa
Mothamaga nanne nikandisthunnaaaa
Ninu choodani kanuluenduko
Ninu cherani kalalendhuko
Ninnu pondani manasenduko
Nuvvvunte chalu verem lekunna aaa aaaa
Nikante sontham lene lerannaaa
Raja ve raja thuhire me theirraja
Leje re leja meri dil tho thu leja
Ajarre aja mere sapunomu ke samaja
Ja leje aja abi leke ja
Nuvvante nennantu vere cheppala
Gundello dagunnna guttu vippallaa
Ni paina premanatha undo chupinchalaa
Ooo
Nuvvu anna anakunna ne mansae chadivanevela
Matallo analaleni mounaley theliselaa
O prema ni lo nanne chusthunnaaa
Mothamaga nanne nikandisthunnaaa
Ninu choodani kanuluenduko
Ninu cherani kalalendhuko
Ninnu pondani manasenduko
Nuvvvunte chalu verem lekunna aaa aaaa
Nikante sontham lene lerannaaa
Raja ve raja thuhire me theirraja
Leje re leja meri dil tho thu leja
Ajarre aja mere sapunomu ke samaja
Ja leje aja abi leke ja