• Song:  Kotlallo Okkadey
  • Lyricist:  Krishnakanth
  • Singers:  Shankar Mahadevan

Whatsapp

కోట్లల్లో ఒక్కడేయ్ ర కోరమీసాల బొబ్బిలి రాజా ఎదురొస్తే ఎవడికైనా మోత మోగాలి బ్యాండ్ బాజా రూపం లో అలనాటి రాయల్ ర కంటి చూపులలో కరుణించే సాయమేర ఊపిరి లో ఉప్పొంగేయ్ ధైర్యమేర ఊరి జనం అంత ప్రేమించే దైవమే ర ఇలాంటి అండ దండే మెం కోరుకుంది మనసారా కోట్లల్లో ఒక్కడేయ్ ర కోరమీసాల బొబ్బిలి రాజా ఎదురొస్తే ఎవడికైనా మోత మోగాలి బ్యాండ్ బాజా కదిలే సింగం లాంటి అయ్యోరినే చూడాలా కంటి ముందుకు వొచ్చాడంటేయ్ దండం పెట్టె తీరాలా ఇచ్చేయ్ గుణం ఏదో వస్తూనే తెచ్చాడు ప్రాణం ఏ పంచగా ఈ అందరి వాడు తీరని రుణమేదో తీర్చేందుకొచ్చాడు చీకటే తుంచగా వెయ్యాలా వెన్నలల్లె మా వెన్ను దన్ను ఉంటాడు కోట్లల్లో ఒక్కడేయ్ ర కోరమీసాల బొబ్బిలి రాజా ఎదురొస్తే ఎవడికైనా మోత మోగాలి బ్యాండ్ బాజా లేని వాడు ఉన్న వాడు ఎవ్వడైనా సమానం ఈ రాజు గారి దివాణం లో మంచు తనం ప్రధానం గడువు తీరాక మనిషెల్లి పోతాడు నిలిచే వాడెవ్వడు ఈ లోకం లోన మనిషి లేకున్నా కలకాలం ఉండేది మాటే గ ఎప్పుడు ఆ మాట కె విలువిస్తాడు ఈ మనసు గొప్ప దొర బాబు కోట్లల్లో ఒక్కడేయ్ ర కోరమీసాల బొబ్బిలి రాజా ఎదురొస్తే ఎవడికైనా మోత మోగాలి బ్యాండ్ బాజా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Kotlallo okkadey ra korameesaala bobbili raja Yedhurosthe evadikaina motha mogaali band baaja Roopam lo alanaati raayale ra Kanti choopulalo karuninche saayamera Oopiri lo uppongey dhairyamera Oori janam antha preminche dhaivame ra Ilaanti anda dhande mem korukundhi manasaara Kotlallo okkadey ra korameesaala bobbili raja Yedhurosthe evadikaina motha mogaali band baaja Kadhile singham laanti ayyorine choodaala Kanti mundhuku vochadantey dhandam pette theerala Icchey gunam edho vasthoone thecchadu praanam ye panchaga ee andhari vaadu Theerani runamedho theerchendhukochaadu cheekate thunchaga Veyyala vennalalle maa vennu dhannu untaadu Kotlallo okkadey ra korameesaala bobbili raja Yedhurosthe evadikaina motha mogaali band baaja Leni vaadu unna vaadu evvadaina samaanam Ee raaju gaari dhiwanam lo Manchu thanam pradhaanam Gaduvu theeraaka manishelli pothaadu niliche vaadevvadu ee lokam lona Manishi lekunna kalakaalam undedhi maate ga yeppudu Aa maata ke viluvisthaadu ee manasu goppa dhora babu Kotlallo okkadey ra korameesaala bobbili raja Yedhurosthe evadikaina motha mogaali band baaja

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Masala
  • Cast:  Anjali,Ram Pothineni,Shazahn Padamsee,Venkatesh
  • Music Director:  SS Thaman
  • Year:  2013
  • Label:  Aditya Music