• Song:  Acharey Acharey
  • Lyricist:  Krishnakanth
  • Singers:  Ranjith,Bindu

Whatsapp

అచ్ఛరేయ్ అచ్ఛరేయ్ అచ్చ హువా వెచ్చం గ గిచ్చింది అందం హవా చూస్తూనే చూస్తూనే ఏ క్యా హువా దిల్ మేర మబ్బులో తార జువ్వ సిరిమల్లె తీగల్లె తూగే పిల్ల హై టెన్షన్ తీగల్లె తాకిందిలా ఒళ్ళంతా కరెంటు పాకేన్తాల చెలరేగిందే హాళ్ల గుల్ల దుమ్ములే దుమ్ములే దుమ్ము రేపే ఊపులో నిప్పులే తొక్కినట్టు స్టెప్ లు వెయ్యాలి ఫుస్ లు గీసు లు హిఫోప్ కూచిపూడి మిక్స్ చెయ్యాలె ర రమ్మన్నా ఆకాశం దిగి రాదూ ర వద్దొదన్న వచ్చేది నిన్ను ధాటి పోనే పోలేదు ఏనాడైనా అయ్యేదే అవుతుంది ర జిందగీ లో అందమైన లెక్క ఉంది ర రాసి పెట్టి ఉంటె నీకు దక్కుతుంది ర చేయి జారీ పోయేదంతా వేస్ట్ తొక్కార నీ వరాల పేస్ మీది దిష్టి చుక్కారా సిక్కిం భూటాన్ లాటరి జక్పొట్ ర లక్కీ గ మరి నీకే దొరికింది ర లవ్లీ గ లవ్ ట్రాక్ ఐ చేరింది ర నీ ఇన్నాళ్ల జర్నీ ఇలా దుమ్ములే దుమ్ములే దుమ్ము రేపే ఊపులో నిప్పులే తొక్కినట్టు స్టెప్ లు వెయ్యాలి ఫుస్ లు గీసు లు హిఫోప్ కూచిపూడి మిక్స్ చెయ్యాలె నాదిర్ దిన్న దిన్న దిన్న నా గుండె సవ్వడిలో నిన్నే విన్న నా చూపే నువ్వైనా కన్నులతోనా సరికొత్త నన్నే నీ చూస్తూవున్న నేర్పించారా పాఠాలు నేర్పించారా చూపించారా నా స్టోరీ నిన్నే చేరే దారి చూపించారా నీ ఆసరా నాకెంతో కావాలి ర తప్పు ఒప్పు వంటుకొని చంటి మనసుర నిప్పు లాంటి నిన్ను చూసి ఒప్పుకుందిరా నిన్నా మొన్న లేనే లేదు ఇంత జాతర ప్రేమ పంచి పేల్చినవే మందు పాతర ఏ క్లాస్ దిల్ ఉంది నీ తోడు గ హై స్పీడ్ బ్రెయిన్ ఉంది ఆటాడగా నీ కంట చిరునవ్వు చిగురించగా ఏదైనా చేస్తా పద దుమ్ములే దుమ్ములే దుమ్ము రేపే ఊపులో నిప్పులే తొక్కినట్టు స్టెప్ లు వెయ్యాలి ఫుస్ లు గీసు లు హిఫోప్ కూచిపూడి మిక్స్ చెయ్యాలె

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Acharey Acharey accha hua Veccham ga gicchindhi andham hawa Choosthune choosthune ye kya hua Dil mera mabbulo thaara juwwa Sirimalle theegalle thooge pilla High tension theegalle thaakindhila Ollantha current paakenthala Chelaregindhe halla gulla Dhummule dhummule dhummu repe oopulo Nippule thokkinattu steplu veyyale Fuse Lu geesu Lu hiphop koochipoodi mix cheyyaale Ra Ramanna aakasam dhigi raadhu ra Vaddhodhanna vachedhi ninnu dhaati pone poledhu Yenaadaina ayyedhe avthundhi ra Zindhagi lo andhamaina lekka undhi ra Raasi petti unte neeku dhakkuthundhi ra Cheyi jaari poyedhantha waste thokkara Nee varala face meedhi dhishti chukkara Sikkim Bhutan lottery jackpot ra Lucky ga Mari neeke dhorikindhi ra Lovely ga love track ai cherindhi ra Nee innaala journey ila Dhummule dhummule dhummu repe oopulo Nippule thokkinattu steplu veyyale Fuse Lu geesu Lu hiphop koochipoodi mix cheyyaale Naadhir dhinna dhinna dhinna Naa gunde savvadilo ninne vinna Naa choope nuvvaina kannulthona Sarikottha nanne ne choosthuvunna Nerpinchara paataalu Nerpinchara Choopinchara naa story ninne chere dhaare Choopinchara Nee aasara naakentho kaavaali ra Thappu oppu vantukoni chanti manasura Nippu laanti ninnu choosi oppukundhira Ninna monna leney ledhu intha jaathara Prema Panchi pelchinaave Mandhu paathara A class dil undhi nee thodu ga High speed brain undhi aatadaga Nee kanta chirunavvu chigurinchaga edhaina chestha padha Dhummule

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Masala
  • Cast:  Anjali,Ram Pothineni,Shazahn Padamsee,Venkatesh
  • Music Director:  SS Thaman
  • Year:  2013
  • Label:  Aditya Music