ఉద్యోగం ఊడిపోయింది పోయిందా పో పో పో పోయిందా
సద్యోగం సంతకెళ్లింది గోవిందా గో గో గో గోవిందా
గోదారి ఈదాలంటే కుక్క తొకైనా లేదండి
ఏ దేవుడినాడగాలన్నా హుండీ కి చిల్లర లేదు
పెదవి ఎండి పోతోంది కడుపు మండి పోతోంది
పులుసు కారిపోతోంది
ఎందుకిలా నా ఖర్మ కాలిపోయింది
ఎందుకిలా నా ఖర్మ కాలిపోయింది
ఎందుకిలా నా ఖర్మ నా ఖర్మ కాలిపోయిందహా
మై లైఫ్ తలకిందులు కిందులు
మై వరల్డ్ తలకిందులు కిందులు
ఎవిరీథింగ్ తలకిందులు కిందులు
తలకిందులు కిందులు తలకిందులు కిందులు
తలకిందులు కిందులు
ఎవడండీ బాబు కృషి తో నాస్థి దుర్భిక్షం అన్నాడు
కృషి ఉంది దుర్భిక్షం కూడా ఉంది
శకలాపా ళకళకలాపా శకలాపా ళకళకలాపః
చెమటోడ్చే మనుషులకి ఏ లోటు రానే రాదంటాడు
ఏమైంది ఆ చెమటగా మిగిలింది
చ్చీ అంది చేతిలో గీత
నలిగింది నుదుటిపై రాత
టోటల్ గ చీకటయ్యింది లైఫ్ అంతా
పెదవి ఎండి పోతోంది కడుపు మండి పోతోంది
పులుసు కారిపోతోంది
ఎందుకిలా నా ఖర్మ కాలిపోయింది
ఎందుకిలా నా ఖర్మ కాలిపోయింది
శని బాబాయ్ షాడో లా వెంటాడుతున్నాడేమో నన్ను
పనిలేదు పాకెట్ లో పైసా లేదు
శకలాపా ళకళకలాపా శకలాపా ళకళకలాపః
దురదృష్టం ఐస్కాంతంలా లాగుతున్నాడనుకుంటాను
ఎం చేయను నే ఐరన్ లెగ్ అయ్యాను
బిచ్చమెత్తరా సిగ్గుపడతాను
జేబు కత్తెర వెయ్యనేలేను
చచ్చిపోమరి అంతపని చచ్చిన అయ్యబాబోయి నే చెయ్యలేను
లక్కు లాగి తన్నింది తుప్పు లేచిపోయింది
తిక్క తీరిపోతోంది
ఎందుకిలా నా ఖర్మ కాలిపోయింది
ఎందుకిలా నా ఖర్మ కాలిపోయింది
Udyogam oodipoyindi poyindaa po po po poyindaa
sadyogam santhakeLLindi govindaa go go go govindaa
godaari eedaalante kukka thokainaa ledandi
ye devudinadagaalannaa hundi ki chillara ledu
pedavi yendi pothondi kadupu mandi pothondi
pulusu kaaripothondi
yendukilaa naa kharma kaalipoyindi
yendukilaa naa kharma kaalipoyindi
yendukilaa naa kharma naa kharma kalipoyindahaa
My Life thalakindulu kindulu
My World thalakindulu kindulu
Everything thalakindulu kindulu
thalakindulu kindulu thalakindulu kindulu
thalakindulu kindulu
yevadandi baabu krushi tho naashti durbhikshyam annaadu
krushi undi durbhikshyam kooda undi
shakalaapa lakalakalaapa shakalaapa lakalakalaap
chematodche manushulaki ye lotu raane raadantaadu
yemaindi aa chemategaa migilindi
chhee andi chethilo geetha
naligindi nudutipai raatha
Total ga cheekatayyindi Life anthaa
pedavi yendi pothondi kadupu mandi pothondi
pulusu kaaripothondi
yendukilaa naa kharma kaalipoyindi
yendukilaa naa kharma kaalipoyindi
Sani baabaai Shadow laa ventaaduthunnaademo nannu
paniledu Pocket lo paisaa ledu
shakalaapa lakalakalaapa shakalaapa lakalakalaap
duradrushtam aiskaanthamlaa laaguthunnaadanukuntaanu
em cheyanu ne Iron Leg ayyaanu
bichhamethharaa siggupadathaanu
jebukethheraa veyyanelenu
chachhipomari anthapani chachina ayyabaaboyi ne cheyyalenu
lakku laagi thannindi thuppu lechipoyindi
thikka theeripothondi
yendukilaa naa kharma kaalipoyindi
yendukilaa naa kharma kaalipoyindi