• Song:  Ammai Kitiki Pakkana Kurchundi
  • Lyricist:  Ananta Sriram
  • Singers:  Kaarunya,Chaitra Ambadipudi

Whatsapp

అమ్మాయి కిటికీ పక్కన కూర్చుంది కిటికీలోంచెం కనపడుతోంది గంటకు 70 మైళ్ళ వేగంతోటి ఈ లోకం పరిగెడుతోందండి అమ్మాయి కిటికీ పక్కన కూర్చుంది కిటికీలోంచెం కనపడుతోంది గంటకు 70 మైళ్ళ వేగంతోటి ఈ లోకం పరిగెడుతోందండి అక్కడ చూడు తాటి చెట్టుంది ఆకులు ఊపి టాటా చెబుతోంది జాబిలి ఎందుకు వెంటే వస్తుంది నీపైన మనసై ఉంటుంది పైకి కిందకి ఊగే నెల ఏమంది నువ్వు ఓ అంటేనే ఉయ్యాలోఉతానంధీ మీదికి వీచే గాలే మనుకునుకుంటుంది నీ ఊసులు మొయ్యలంటుంది హోం హోం హోం హోం హోం హోం హోం హోం హోం హోం హోం హోం హోం హోం అమ్మాయి గుమ్మం దగ్గర నిల్చుంది గుమ్మంలోంచెం కనబడుతోంది గంటకు 80 మైళ్ళ వేగం తోటి ఏవేవో ఆలోచిస్తోంది ఊహించని మజిలీ వచ్చింది నాలో ఊహల్ని మలుపులు తిప్పింది ఇప్పటివరకు ఎరగని సంతోషాన్ని ఇట్టే నా ముందర ఉంచింది చల్లని చీకటి చుట్టూ కమ్ముకు వస్తుంది వెచ్చని చలిమంటకి ఆ చీకటి కరిగింది నిద్దురలోనే కవ్వించే కలకన్నా నిజమెంతో అందంగా ఉంది హోం హోం హోం హోం హోం హోం హోం హోం హోం హోం హోం హోం హోం హోం అమ్మాయి కిటికీ పక్కన పడుకుంది కిటికీలోంచెం కనబడుతోంది గంటకి 90 మైళ్ళ వేగంతోటి కునుకొచ్చి వాలిపోయింది
Ammaayi kitiki pakkana koorchundi kitikilonchem kanapaduthondi gantaku 70 maiLLa vegamthoti ee lokam parigeduthondandi ammaayi kitiki pakkana koorchundi kitikilonchem kanapaduthondi gantaku 70 maiLLa vegamthoti ee lokam parigeduthondandi akkada choodu thaati chettundi aakulu oopi taataa chebuthondi jabili enduku vente vasthundi neepaina manasai untundi paiki kindaki ooge nela yemandi nuvvu oo antene uyyaalouthaanandi meediki vechhe gaale manukunukuntundi nee oosulu moyyalantundi ho ho ho ho ho ho ho ho hoho ho ho ho ho ho ho ammaayi gummam daggara nilchundi gummamlonchem kanabaduthondi gantaku 80 maiLLa vegam thoti yevevo aalochisthondi oohinchani majili vachhindi naalo oohalni malupulu thippindi ippativaraku yeragani santhoshaanni ette naa mundara unchindi challani cheekati chuttoo kammuku vasthundi vechhani chalimantaki aa cheekati karigindi nidduralone kavvinche kalakannaa nijamentho andamgaaa undi ho ho ho ho ho ho ho ho hoho ho ho ho ho ho ho ammaayi kitiki pakkana padukundi kitikilonchem kanabaduthondi gantaki 90 maiLLa vegamthoti kunukochhi vaalipoyindi
  • Movie:  Maryada Ramanna
  • Cast:  Saloni Aswani,Sunil
  • Music Director:  M M Keeravani
  • Year:  2010
  • Label:  Aditya Music