• Song:  Prema Prema
  • Lyricist:  Vanamali
  • Singers:  Karthik

Whatsapp

ప్రేమ ప్రేమ ఇది ప్రేమ ప్రేమ ఇది ప్రేమ ప్రేమ ఇది ప్రేమ ప్రేమ ఇది ప్రేమ ప్రేమ ఇది ప్రేమ ప్రేమ ఇది ప్రేమ ప్రేమ ఇది ప్రేమ ప్రేమ ఇది ప్రేమ ప్రేమ ఇది ప్రేమ ప్రేమ ఇది ప్రేమ ప్రేమ ఇది ప్రేమ ప్రేమ ఇది ప్రేమ ప్రేమ ఇది ప్రేమ ప్రేమ ఇది ప్రేమ ప్రేమ ఇది ప్రేమ ప్రేమ ఇది ప్రేమనే మాటే అంటున్న ఎవరేమనుకున్నా నీ జతే కావాలంటున్న నిజమయిన ఓ క్షణం నీతో లేకున్నా ఒంటరైపోతున్న నీడలా నిన్నే నాలోన కలుపుకోన నిదురలో నువ్వేనా నిజములో నువ్వేనా ఈ వింతలన్ని ప్రేమేనా ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఓ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఓ ప్రేమనే మాటే అంటున్న ఎవరేమనుకున్నా నీ జతే కావాలంటున్న నిజమయిన ఓ క్షణం నీతో లేకున్నా ఒంటరైపోతున్న నీడలా నిన్నే నాలోన కలుపుకోన నిన్ను కొలువుంచేస్తున్న కంటి పాపల్లోన కనులకే జో కొట్టేలా కళలమాటున జన్మలే కరిగించేలా జంటనే కలిపేయన వెన్నెలే కురిపించే ఆ ప్రేమ దీవెన బేబీ యూ ఆర్ మై స్వీట్ హార్ట్ బేబీ యూ అర్ మై స్వీట్ స్వీట్ హార్ట్ ప్రేమనే మాటే అంటున్న ఎవరేమనుకున్నా నీ జతే కావాలంటున్న నిజమయిన ఓ క్షణం నీతో లేకున్నా ఒంటరైపోతున్న నీడలా నిన్నే నాలోన కలుపుకోన గర్ల్ వాంట్ యూ బై మై సైడ్ ఓ ఐ వన్నా హోల్డ్ యూ టైట్ గర్ల్ వన్నా కిస్ యూ అర్ లిప్స్ డిడ్ ఫీల్ యూ అర్ లవ్ గర్ల్ వాంట్ యూ బై మై సైడ్ ఓ ఐ వన్నా హోల్డ్ యూ టైట్ గర్ల్ వన్నా కిస్ యూ ఆర్ లిప్స్ డిడ్ ఫీల్ యూ ఆర్ లవ్ ప్రేమ ప్రేమ ఇది ప్రేమ ప్రేమ ఇది ప్రేమ ప్రేమ ఇది ప్రేమ ప్రేమ ఇది నిన్ను నా జతలో నిలిపే దేవుడే ఎదురైతే వాడికే ఓ వరమిచ్చి సాగనంపన జంటగా నాతో నడిచే దేవతే నువ్వంటూ లోకమే వినిపించేలా చాటి చెప్పనా నిదురలో నువ్వేనా నిజములో నువ్వేనా ఈ వింతలన్ని ప్రేమేనా ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఓ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఓ ప్రేమనే మాటే అంటున్న ఎవరేమనుకున్నా నీ జాతే కావాలంటున్న నిజమయిన ఓ క్షణం నీతో లేకున్నా ఒంటరైపోతున్న నీడలా నిన్నే నాలోన కలుపుకోన
Prema Prema idhi Prema Prema idhi Prema Prema idhi Prema Prema idhi Prema Prema idhi Prema Prema idhi Prema Prema idhi Prema Prema idhi Prema Prema idhi Prema Prema idhi Prema Prema idhi Prema Prema idhi Prema Prema idhi Prema Prema idhi Prema Prema idhi Prema Prema idhi premane maate antunna evvaremanukunna nee jathe kavalantunna nijamayena O kshanam neetho lekunna Ontaraipothunna needala ninne naalona kalupukona Nidhuralo nuvvena nijamulo nuvvena ee vinthalanni premena I LOVE U I LOVE U I LOVE U Oo I LOVE U I LOVE U I LOVE U Oo Premane maate antunna evvaremanukunna nee jathe kavaalantunna nijamayena O kshanam neetho lekunna Ontaraipothunna needala ninne naalona kalupukona Ninnu koluvunchesthunna kanti paapallona kanulake jo kottela kalalamaatuna Janmale kariginchela jantane kalipeyna vennele kuripinche aa prema deevena Baby U r my sweet heart Baby U r my sweet sweet Heart Premane maate antunna evvaremanukunna nee jathe kavaalantunna nijamayena O kshanam neetho lekunna Ontaraipothunna needala ninne naalona kalupukona Girl Want u by my side O I wanna hold u tight Girl wanna kiss ur lips I did feel ur love Girl Want u by my side O I wanna hold u tight Girl wanna kiss ur lips I did feel ur love Prema prema idhi prema prema idhi Prema prema idhi prema prema idhi Ninnu na jathalo nilipe devude yeduraithe Vaadike O varamicchi saaganampana Jantaga naatho nadiche devathe nuvvantu Lokame vinipinchela chaati cheppana Nidhuralo nuvvena nijamulo nuvvena Ee vinthalanni premena I LOVE U I LOVE U I LOVE U Oo Oo I LOVE U I LOVE U I LOVE U Oo Premane maate antunna evvaremanukunna nee jathe kavaalantunna nijamayena O kshanam neetho lekunna Ontaraipothunna needala ninne naalona kalupukona
  • Movie:  Maro Charitra
  • Cast:  Anita Galler,Shraddha Das,Varun Sandesh
  • Music Director:  M. S. Viswanathan
  • Year:  2010
  • Label:  Aditya Music