• Song:  Ninnu nannu
  • Lyricist:  Vanamali
  • Singers:  Swetha Pandit ,Srimathumitha

Whatsapp

నిన్ను నన్ను చెరో జగాలలో అటు ఇటు పడేసిన ప్రతి క్షణం మదే ఇలా స్మరించిన నిన్ను నన్ను చెరో జగాలలో అటు ఇటు పడేసిన ప్రతి క్షణం మదే ఇలా స్మరించిన ప్రపంచమే మెలేసిన వెలేయని జ్ఞాపకమ కనే కలే కన్నీరయే నిజాలుగా మారకుమా గతించిన క్షణాలని మూడేసిన ఆ వరమ విధే ఇలా వలేసిన జయించును నా ప్రేమా నిన్ను నన్ను చెరో జగాలలో అటు ఇటు పడేసిన ప్రతి క్షణం మదే ఇలా స్మరించిన నిన్ను నన్ను చెరో జగాలలో అటు ఇటు పడేసిన ప్రతి క్షణం మదే ఇలా స్మరించిన నా మనస్సే విరిసే స్వరాలుగా గతానికి నివాళిగా పెదాలు పాడని ఇవ్వాలని ఉషాదయం జగాలు చూడనీ ప్రతి కల ఉగాదిలా సుమాలు పూయనీ
Ninnu nannu chero jagaalalo atu itu padesina prathi kshanam madhe ila smarinchena Ninnu nannu chero jagaalalo atu itu padesina prathi kshanam madhe ila smarinchena Prapanchame melesina veleyani gnaapakama kane kale kanneeraye nijaaluga maarakuma gathinchina kshanaalane mudesina aa varama vidhe ila valesina jayinchunu naa premaa Ninnu nannu chero jagaalalo atu itu padesina prathi kshanam madhe ila smarinchena Ninnu nannu chero jagaalalo atu itu padesina prathi kshanam madhe ila smarinchena Naa manasse virise swaraalugaa Gathaanike nivaaliga pedhaalu paadanii Ivvalana ushojayam jagaalu choodanee prathii kala yugaadila sumaalu pooyanee
  • Movie:  Maro Charitra
  • Cast:  Anita Galler,Shraddha Das,Varun Sandesh
  • Music Director:  M. S. Viswanathan
  • Year:  2010
  • Label:  Aditya Music