• Song:  vadduraa sodaraa
  • Lyricist:  Bhuvana Chandra
  • Singers:  Devi Sri Prasad (DSP)

Whatsapp

ఆ శభాష్ సగమపా నీ ప మప గా రీ స నీ ప మ ప నీ సా ఒరేయ్ వద్దురా సోదరా అరె పెళ్ళంటె నూరేళ్ళ మంటరా ఆదరా బాదరా నువ్వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా రేయ్ వద్దురా వద్దు వద్దురా సోదరా అరె పెళ్ళంటె నూరేళ్ళ మంటరా ఆదరా బాదరా నువ్వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా చెడిపోవద్దు బ్రహ్మచారి పడిపోవద్దు కాలు జారి తాళి కట్టొద్దు కర్మ కాలి ఆలి అంటేనె భద్రకాళి కల్యాణమే ఖైదురా జన్మంత విడుదల లేదురా నీ కొంప ముంచేస్తుందిరా ఆపుకోలే నీ తొందరా డోంట్ మ్యారి బి హ్యాపీ డోంట్ మ్యారి బి హ్యాపీ డోంట్ మ్యారి బి హ్యాపీ డోంట్ మ్యారి బి హ్యాపీ వద్దురా సోదరా అరె పెళ్ళంటె నూరేళ్ళ మంటరా ఆదరా బాదరా నువ్వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా శివ అని నా క్లోజ్ ఫ్రెండ్ లవ్ లొ పడి పెళ్ళి చేసుకున్నాడు కాలేజీ లొ వాడు గ్రీక్ వీరుడు మ్యారేజ్ కాక ముందు రాకుమారుడు అంతా జరిగి జస్ట్ ఒన్స్ మంత్ కాలేదు ఎంత మారిపోయాడు గుర్తు పట్టలేనట్టు బక్క చిక్కి పోయి మంచి లూక్ పోయి పేస్ పాలి పోయి జుట్టు రాలి పోయి ఈ దేవదాసు వాలకం దేనికంటె తను దేవి దాసు కావడం వల్ల అంటు గుక్క పట్టి ఏడ్చాడు ముక్కు చీదుకున్నాడు ఒక్క చుక్క మందు కొట్టి ఫ్లాష్ బ్యాక్ చెప్పాడు పొద్దున్న లేస్తూనె తన అందాన్ని పొగడాలి మరి ఏపూటకాపూటే తనకి ఐ లవ్ యు చెప్పాలి యేం కోరిన తక్షనం తీర్చాలిరా ఆ వరం ప్రతి సామయిందిరా కాపురం పెళ్ళి క్షేమించరని నేరం డోంట్ మ్యారి బి హ్యాపీ డోంట్ మ్యారి బి హ్యాపీ డోంట్ మ్యారి బి హ్యాపీ డోంట్ మ్యారి బి హ్యాపీ డోంట్ మ్యారి బి హ్యాపీ డోంట్ మ్యారి బి హ్యాపీ డోంట్ మ్యారి బి హ్యాపీ డోంట్ మ్యారి బి హ్యాపీ వద్దురా సోదరా అరె పెళ్ళంటె నూరేళ్ళ మంటరా ఆదరా బాదరా నువ్వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా అంతెందుకు మా మల్లి గాడు మా వూళ్ళో వాడంతటోడు లేడు మాములుగానే వాడు దేశ ముదురు పెళ్ళితోటె పోయింది వాడి పొగరు ఇల్లాలు అమ్మోరు పడలేక ఇంటిపోరు చల్లారి పోయింది వాడి నెత్తురు ఒక్క పూట కూడ ఉండదనుకుంట కస్సుమనకుండ బుర్ర తినకుండ వాడ్ని తిట్టింతిట్టు తిట్టకుండ వెంట పడి తరుముతూనే ఉంటదంట వీధి వెంట కోడె నాగు లాంటి వాడ్ని వాన పాము జేసింది ఆలి కాదు రా అది అనకొండ ఆ గయ్యాళి యమగోల కలిగించింది భక్తి యోగం ఆ ఇల్లాలి దయ వల్ల కనిపించింది ముక్తి మార్గం సంసారమే వేస్ట్ అని ఇక సన్యాసమే బెస్ట్ అని కాషాయమే కట్టాడురా కట్టి కాశి కి పోయాడురా డోంట్ మ్యారి బి హ్యాపీ డోంట్ మ్యారి బి హ్యాపీ డోంట్ మ్యారి బి హ్యాపీ డోంట్ మ్యారి బి హ్యాపీ డోంట్ మ్యారి బి హ్యాపీ డోంట్ మ్యారి బి హ్యాపీ డోంట్ మ్యారి బి హ్యాపీ డోంట్ మ్యారి బి హ్యాపీ వద్దురా సోదరా అరె పెళ్ళంటె నూరేళ్ళ మంటరా ఆదరా బాదరా నువ్వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా డోంట్ మ్యారి బి హ్యాపీ డోంట్ మ్యారి బి హ్యాపీ డోంట్ మ్యారి బి హ్యాపీ డోంట్ మ్యారి బి హ్యాపీ డోంట్ మ్యారి బి హ్యాపీ డోంట్ మ్యారి బి హ్యాపీ డోంట్ మ్యారి బి హ్యాపీ డోంట్ మ్యారి బి హ్యాపీ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Aa sabhaash Sagamapaa nee pa mapa gaa ree sa nee pa ma pa nee saa Orey vadduraa sodaraa are pellante noorella mantaraa Aadaraa baadaraa nuvvellelli gotilo padodduraa rey Vadduraa vaddu vadduraa sodaraa are pellante noorella mantaraa Aadaraa baadaraa nuvvellelli gotilo padodduraa Chedipovaddu brahmachaari padipovaddu kaalu jaari Taali kattoddu karma kaali aali antene bhadrakaali Kalyaaname khaiduraa janmanta vidudala leduraa Nee kompa munchestundiraa aapukole nee tondaraa Don’t marry be happy don’t marry be happy Don’t marry be happy don’t marry be happy vadduraa sodaraa are pellante noorella mantaraa Aadaraa baadaraa nuvvellelli gotilo padodduraa Siva ani naa close friend love lo padi pelli chesukunnaadu Collegelo vaadu greek veerudu marriage kaaka mundu raakumaarudu Antaa jarigi just one month kaaledu enta maaripoyaadu gurtu pattalenattu Bakka chikki poyi manchi look poyi face paali poyi juttu raali poyi Ee devadaasu vaalakam denikante tanu devi daasu kaavadam valla antu Gukka patti edchaadu mukku cheedukunnaadu Okka chukka mandu kotti flash back cheppaadu Poddunna lestoone tana andaanni pogadaali Mari epootakaapoote tanaki i love you cheppaali Yem korina dakshanam teerchaaliraa aa varam Prati saamayindiraa kaapuram pelli ksheminchaleni neram Don’t marry be happy don’t marry be happy Don’t marry be happy don’t marry be happy Vadduraa vaddu vadduraa sodaraa are pellante noorella mantaraa Aadaraa baadaraa nuvvellelli gotilo padodduraa Antenduku maa malli gaadu maa voollo vaadantatodu ledu Maamulugaane vaadu desa muduru Pellitote poyindi vaadi pogaru Illaalu ammoru padleka intiporu challaari poyindi vaadi netturu Okka poota kooda undadanukunta Kassumanakunda burra tinakunda Vaadni tittintittu tittakunda venta padi tarumutoone untadanta veedhi venta Kode naagu laanti vaadni vaana paamu jesindi Aali kaadu raa adi anaconda Aa gayyaali yamagola kaliginchindi bhakti yogam Aa illaali daya valla kanipinchindi mukti maargam Samsaarame waste ani ika sanyaasame best ani Kaashaayame kattaaduraa katti kaasi ki poyaaduraa Don’t marry be happy don’t marry be happy Don’t marry be happy don’t marry be happy vadduraa sodaraa are pellante noorella mantaraa Aadaraa baadaraa nuvvellelli gotilo padodduraa Don’t marry be happy don’t marry be happy Don’t marry be happy don’t marry be happy Don’t marry be happy don’t marry be happy Don’t marry be happy don’t marry be happy

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Manmadhudu
  • Cast:  Anshu Ambani,Nagarjuna,Sonali Bendre
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2002
  • Label:  Aditya Music