• Song:  Oh baby
  • Lyricist:  Bhuvana Chandra
  • Singers:  Devi Sri Prasad (DSP)

Whatsapp

ఓహ్ బేబీ జస్ట్ గివె మే లవ్ ఓ బేబీ ఐ వాంట్ ఇట్ నౌ ఓహ్ బేబీ జస్ట్ గివె మే లవ్ ఓ బేబీ ఐ వాంట్ ఇట్ నౌ హే అందమైన అరె భామలు లేత మెరుపు తీగలు హే అందమైన భామలు లేత మెరుపు తీగలు ముట్టుకుంటె మాసిపోయె కన్నెల అందాలు అర్ సిక్ చుడిదారులు కాజీవరం చీరలు రెచ్చగొట్టి రేపుతున్నయ్ వెచ్చని మోహాలు అయ్యో రామ ఈ భామ భలె ముద్దొస్తున్నదే అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నాదే అయ్యో రామ ఈ భామ భలె ముద్దొస్తున్నదే అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నాదే హే అందమైన భామలు లేత మెరుపు తీగలు ముట్టుకుంటె మాసిపోయె కన్నెల అందాలు అయ్యో రామ ఈ భామ భలె ముద్దొస్తున్నదే అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నాదే అయ్యో రామ ఈ భామ భలె ముద్దొస్తున్నదే అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నాదే ఓహ్ బేబీ జస్ట్ గివె మే లవ్ ఓ బేబీ ఐ వాంట్ ఇట్ నౌ ఓహ్ బేబీ జస్ట్ గివె మే లవ్ ఓ బేబీ ఐ వాంట్ ఇట్ నౌ హే నువ్వేనా నా కల్లోకొచ్చింది నా మనసంతా తెగ అల్లరి చేసింది ఊహల పల్లకిలో నిను ఊరేగించెయ్యనా నా కమ్మని కౌగిట్లో నిను బంధించేసెయ్యెనా అరె ముద్దుల మీద ముద్దులు పెట్టి ఉక్కిరి బిక్కిరి చేసెయ్యెనా హద్దులు మీరి చెంతకు చేరి కలబడిపోనా అయ్యో రామ ఈ భామ భలె ముద్దొస్తున్నదే అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నాదే అయ్యో రామ ఈ భామ భలె ముద్దొస్తున్నదే అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నాదే అందమైన భామలు లేత మెరుపు తీగలు ఓహ్ బేబీ జస్ట్ గివె మే లవ్ ఓ బేబీ ఐ వాంట్ ఇట్ నౌ ఓ బేబీ ఐ వాంట్ ఇట్ నౌ ఓహ్ బేబీ టేక్ ఇట్ రైట్ నౌ హే కల్యాణి నచ్చిందే నీ వోణి నీ తోడె కోరిందే జవాని ఎర్రని బుగ్గలకి వేసెయనా గాలాన్ని నీ ఒంపుల సొంపులకి ఒక మన్మధ బాణాన్ని అరె ఎన్నొ ఎన్నొ అందాలున్న ఈ లోకంలో చిన్నారి అన్నిట్లోకి నువ్వే మిన్న కదె సుకుమారి అయ్యో రామ ఈ భామ భలె ముద్దొస్తున్నదే అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నాదే అయ్యో రామ ఈ భామ భలె ముద్దొస్తున్నదే అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నాదే హే అందమైన భామలు లేత మెరుపు తీగలు హే అందమైన భామలు లేత మెరుపు తీగలు ముట్టుకుంటె మాసిపోయె కన్నెల అందాలు అయ్యో రామ ఈ భామ భలె ముద్దొస్తున్నదే అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నాదే అయ్యో రామ ఈ భామ భలె ముద్దొస్తున్నదే అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నాదే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Oh baby just give me love Oh baby i want it now Oh baby just give me love Oh baby i want it now Hey andamaina bhamalu letha merupu teegalu Hey andamaina bhamalu letha merupu teegalu Muttukunte maasipoye kannela andalu Silk chudidaarulu kaanchivaram cheeralu Rechchagotti reputunnai vechchani mohalu Ayyo rama ee bhama bhale muddostunnade Ayyo rama andamto nannu champestunnade Ayyo rama ee bhama bhale muddostunnade Ayyo rama andamto nannu champestunnade Hey andamaina bhamalu letha merupu teegalu Muttukunte maasipoye kannela andalu Ayyo rama ee bhama bhale muddostunnade Ayyo rama andamto nannu champestunnade Ayyo rama ee bhama bhale muddostunnade Ayyo rama andamto nannu champestunnade Oh baby just give me love Oh baby just take it now Oh baby i want it now Oh baby take it right now Hey nuvvena na kallokochhchindi Na manasanta tega allari chesindi Oohala pallakilo ninu ooregincheina Na kammani kaugitlo ninnu badhincheseina Arey muddula meeda muddulu petti ukkiri bikkiri cheseina Haddulu meeri chantaku cheri kalabadipona Hayyo rama ee bhama tega muddostunnade Hayyo rama andamto nannu champestunnade Hey andamaina bhamalu arey letha merupu teegalu hey Ayyo rama ee bhama bhale muddostunnade Ayyo rama andamto nannu champestunnade Ayyo rama ee bhama bhale muddostunnade Ayyo rama andamto nannu champestunnade Hey andamaina bhamalu letha merupu teegalu Oh baby just give me love Oh baby just take it now Oh baby i want it now Oh baby take it right now Hey kalyani nachchinde nee voni Neethode korinde jawanee Yerrani buggalaki veseina galaani Nee vompula sompula ki oka manmadha baananni Arey enno enno andaalunna ee lokamlo chinnari Annitloki nuvve minna kada sukumaari Ayyo rama ee bhama bhale muddostunnade Ayyo rama andamto nannu champestunnade Ayyo rama ee bhama bhale muddostunnade Ayyo rama andamto nannu champestunnade Hey andamaina bhamalu letha merupu teegalu Muttukunte maasipoye kannela andalu Ayyo rama ee bhama bhale muddostunnade Ayyo rama andamto nannu champestunnade Ayyo rama ee bhama bhale muddostunnade Ayyo rama andamto nannu champestunnade

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Manmadhudu
  • Cast:  Anshu Ambani,Nagarjuna,Sonali Bendre
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2002
  • Label:  Aditya Music