• Song:  Nenu nenuga
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Spb Charan

Whatsapp

నేను నేనుగ లేనే నిన్న మొన్న లా లేని పోని ఊహల్లో ఎమిటో ఇలా ఉన్న పాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా నేను నేనుగ లేనే నిన్న మొన్న లా లేని పోని ఊహల్లో ఎమిటో ఇలా ఉన్న పాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా పూల చెట్టు ఊగినట్టూ పాల బొట్టు చిందినట్టు అల్లుకుంది నా చుట్టు ఓ చిరు నవ్వు తేనె పట్టు రేగినట్టు వీణమెట్టు ఒణికినట్టు ఝల్లుమంది గుండెల్లో యెవరేనువ్వు నా మనసుని మైమరపున ముంచిన ఆ వాన మీకేవరికి కనిపించదు ఏమైనా ఓ హో హో ఓ నేను నేనుగ లేనే నిన్న మొన్న లా లేని పోని ఊహల్లో ఎమిటో ఇలా ఉన్న పాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా చుట్టుపక్కలెందరున్న గుర్తు పట్టలేక వున్న అంత మంది ఒక్కలాగే కనబడతుంటే తప్పు నాది కాదుఅన్న ఒప్పుకోరు ఒక్కరైన చెప్పలేది నిజం ఏదో నాకు వింతే కళ్ళ నొదిలెళ్ళను అని కమ్మిన మెరుపేదో చెప్పవ కనురెప్పలకే మాటొస్తే ఓ హో హో ఓ నేను నేనుగ లేనే నిన్న మొన్న లా లేని పోని ఊహల్లో ఎమిటో ఇలా ఉన్న పాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా
Nenu nenuga lene ninna monnala Leniponi oohallo yevito ila Unnapatuga yedo kottha janmala Ippude ikkade puttinattuga Nenu nenuga lene ninna monnala Leniponi oohallo yevito ila Unnapatuga yedo kottha janmala Ippude ikkade puttinattuga Poola chettu ooginattu Paala bottu chindinattu Allukundi na chuttoo O chirunavvu Tenepattu reginattu Veenamettu onikinattu Jhallumandhi gundello Yevare nuvvu Naa manasuni maiparapuna munchina aa vaana Meekevariki kanipinchadu yemaina Oo ho oo oo Nenu nenuga lene ninna monnala Leniponi oohallo yevito ila Unnapatuga yedo kottha janmala Ippude ikkade puttinattugaa Chuttupakkalendarunna Gurtupattaleka vunna Antamandi okkalage kanabadutunte Tappunaadi kadu anna Oppukoru okkaraina Cheppalenu nijamedo naakuvinthe Kallanu vadilellanu ani kammina merupedo Cheppava kanureppalake maatosthe Oo ho ho oo Nenu nenuga lene ninna monnala Leniponi oohallo yevito ilaa Vunnapatuga yedo kottha janmalaa Ippude ikkade puttinattuga
  • Movie:  Manmadhudu
  • Cast:  Anshu Ambani,Nagarjuna,Sonali Bendre
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2002
  • Label:  Aditya Music