• Song:  Cheliya cheliy
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Shaan

Whatsapp

చెలియా చెలియా చేజారి వెళ్ళకే సఖియా సఖియా ఓంటరిని చేయకే నడి రేయి పగలు చూడక సుడిగాలై వస్తా సూటిగా ఎదబాటే బాటై రానా నీదాకా పడి లేచే ఎరటం తీరుగా దిశలన్నీ దాటే హోరుగా నిను తాకే దాకా ఆగదు నా కేక చెలియా చెలియా చేజారి వెళ్ళకే సఖియా సఖియా ఓంటరిని చేయకే నడి రేయి పగలు చూడక సుడిగాలై వస్తా సూటిగా ఎడబాటే బాటై రానా నీదాకా కదలికే తెలియని శిలని కదిలించి ఓ ప్రేమా కలయికే కల అని మాయమైపోకుమా గతముగా మిగిలిన చితిని బతికించి ఓ ప్రేమా చెరిపినా చెరగని గాయమైపోకుమా మౌనమా అభిమానమా పలకవా అనురాగమా ఒడిపోకే ప్రాణమా వీడిపోకుమా అడుగడుగు తడబడుతు నిను వెతికి వెతికి కనులు అలిసిపోవాలా చెలియా చెలియా చేజారి వెళ్ళకే సఖియా సఖియా ఓంటరిని చేయకే నిలిచిపో సమయమా తరమకే చెలిమి ఇకనైనా చెలిమితో సమరమా ఇంతగా పంతమా నిలవకే హృదయమా పరుగు ఆపొద్దు క్షణమైనా నమ్మవేం ప్రణయమా అంత సందేహమా వేరుచేసే కాలమా చేరువైతే నేరమా దాడి చేసే దూరమా దారి చూపుమా విరహాలే కరిగేలా జత కలిపి నడుపు వలపు కథలు గెలిచేలా చెలియా చెలియా చేజారి వెళ్ళకే సఖియా సఖియా ఓంటరిని చేయకే నడి రేయి పగలు చూడక సుడిగాలై వస్తా సూటిగా ఎడబాటే బాటై రానా నీదాకా పడి లేచే ఎరటం తీరుగా దిశలన్నీ దాటే హోరుగా నిను తాకే దాకా ఆగదు నా కేక
Cheliya cheliya chejaari vellake Sakhiya sakhiya ontarini cheyyake Nadireyi pagulu choodaka sudigaalai vastaa sootiga Edabaate daatai raanaa needaakaa Padileche keratama teerugaa disalanni daate horuga Ninu taakedaaka aagadu naa kekaa Cheliya cheliya chejaari vellake Sakhiya sakhiya ontarini cheyyake Nadireyi pagulu choodaka sudigaalai vastaa sootiga Edabaate daatai raanaa needaakaa Kadalike teliyani silani kadilinchi o prema Kalayike kala ani maayamaipokumaa Vyadhamuga migilina chitini batikinchi o prema Cheripinaa cheragani gaayamipokuma Mounamaa adi baanamaa anuraagamaa Odipoke praanamaa veedipokumaa Adugadugu tadabadutu ninu vetiki Vetiki kanulu alisipovaalaa Cheliya cheliya chejaari vellake Sakhiya sakhiya ontarini cheyyake Nilichipo samayamaa taramake chelini ikanainaa Chelimito samaramaa intataapadatraamaa Nilavake hrudayamaa parugu aapoddu kshnamaina Nammave pranayamaa antha sandeshama Veruchese kaalama cheruvaite neramaa Daadi chese dooramaa daari choopumaa Virahaale karigelaa jata kalipi Nadupu valapu kadhalu terichelaa Cheliya cheliya chejaari vellake Sakhiya sakhiya ontarini cheyyake Nadireyi pagulu choodaka sudigaalai vastaa sootiga Edabaate daatai raanaa needaakaa Padileche keratama teerugaa disalanni daate horuga Ninu taakedaaka aagadu naa kekaa
  • Movie:  Manmadhudu
  • Cast:  Anshu Ambani,Nagarjuna,Sonali Bendre
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2002
  • Label:  Aditya Music