• Song:  Prema O Prema
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  K.S. Chitra

Whatsapp

ప్రేమ ఓ ప్రేమ వచ్చావా ప్రేమ అనుకుంటూనే ఉన్న రామ్మా ప్రేమ ఓ ప్రేమ తెచ్చావా ప్రేమ కాదంటానా హయ్యో రామ గుమ్మందాకా వచ్చి ఇపుడాలోచిస్తవేమ్మా గుండెల్లో కొలువుంచి నిన్న ఆరాతీస్తాలేమ్మా ఇకపై నువ్వే నా చిరునామా ప్రేమ ఓ ప్రేమ వచ్చావా ప్రేమ అనుకుంటూనే ఉన్న రామ్మా ప్రేమ ఓ ప్రేమ తెచ్చావా ప్రేమ కాదంటానా హయ్యో రామ హృదయములో మృదులయలో కదిలిన అలికిడి తెలియనిదా నిద్దురలో మెలకువలో అది నను నిమిషం విడిచినదా ఎక్కడుంది ఇంతకాలం జాడలేని ఇంద్రజాలం సరస స్వరాగా సురాగమదేదో నరనారములో స్వర లహారులై ప్రవహించిన ప్రియా మధురిమా ప్రేమ ఓ ప్రేమ వచ్చావా ప్రేమ అనుకుంటూనే ఉన్న రామ్మా ప్రేమ ఓ ప్రేమ తెచ్చావా ప్రేమ కాదంటానా హయ్యో రామ అడుగడుగు తడబడగా తరిమిన అలజడి నువ్వు కాదా ఆణువణువూ తడిసేలా తడిమిన తొలకరి నువ్వు కాదా స్వాతి స్నేహం ఆలపించే చక్రవాకం ఆలకించి మధన శరాలే ముత్యాల సరాలై తొలి వానగా చలి వీణాగా చెలి నేలగా ఎద వాలేగా ప్రేమ ఓ ప్రేమ వచ్చావా ప్రేమ అనుకుంటూనే ఉన్న రామ్మా ప్రేమ ఓ ప్రేమ తెచ్చావా ప్రేమ కాదంటానా హయ్యో రామ గుమ్మందాకా వచ్చి ఇపుడాలోచిస్తవేమ్మా గుండెల్లో కొలువుంచి నిన్న ఆరాతీస్తాలేమ్మా ఇకపై నువ్వే నా చిరునామా
Prema O Prema Vachava Prema Anukuntune Unna Raamma Prema O Prema Thechava Prema Kaadantana Hayyo Raama Gummamdaaka Vachi Ipudaalochisthavemma Gundello Koluvunchi Ninnaaratheesthalemma Ikapai Nuvve Naa Chirunaama Prema O Prema Vachava Prema Anukuntune Unna Raamma Prema O Prema Thechava Prema Kaadantana Hayyo Raama Hrudayamulo Mrudulayalo Kadilina Alikidi Theliyanida Nidduralo Melakuvalo Adi Nanu Nimisham Vidichinada Yekkadundi Inthakaalam Jaadaleni Indrajaalam Sarasa Swaraaga Suraagamadedo Naranaramulo Swara Laharulai Pravahinchina Priya Madhurima Prema O Prema Vachava Prema Anukuntune Unna Raamma Prema O Prema Thechava Prema Kaadantana Hayyo Raama Adugadugu Thadabadaga Tharimina Alajadi Nuvvu Kaada Anuvanuvu Thadiselaa Thadimina Tholakari Nuvvu Kaada Swathi Sneham Aalapinche Chakravaakam Aalakinchi Madhana Sharaale Muthyaala Saraalai Tholi Vaanaga Chali Veenaga Cheli Nelagaa Yedha Vaalega Prema O Prema Vachava Prema Anukuntune Unna Raamma Prema O Prema Thechava Prema Kaadantana Hayyo Raama Gummamdaaka Vachi Ipudaalochisthavemma Gundello Koluvunchi Ninnaaratheesthalemma Ikapai Nuvve Naa Chirunaama
  • Movie:  Manasulo Mata
  • Cast:  Jagapati Babu,Mahima Chowdary,Srikanth
  • Music Director:  S. V. Krishna Reddy
  • Year:  1999
  • Label:  Aditya Music