ఈశ్వర నింగి నెల హ్యాండ్ షేక్
చేసిన ఘనతే నీదిరా
ఈశ్వర సూర్యచంద్రులనొక్కటి
చేసిన కథయే నీదిరా
తూర్పు పడమర ఫ్రెండ్షిప్
చేసిన ఘటనే నీదిరా
వన్ ఇంటూ ప్రాణేశ్వర
వన్ ప్లస్ వన్ జీవేశ్వర
అల్ ది బెస్ట్ ఆత్మేశ్వర
ఆ మాటే ఆశీస్సుర
మండుటెండలు
మల్లెలు చేసిన ఈశ్వర
ముళ్ళు మెత్తని పూలుగా
మార్చిన ఈశ్వర
జనేదేవ్ సహోదర
జగడాలు లేవురా
ఈశ్వర నింగి నెల హ్యాండ్ షేక్
చేసిన ఘనతే నీదిరా
ఈశ్వర సూర్యచంద్రులనొక్కటి
చేసిన కథయే నీదిరా
కూచిపూడి నడగొచ్చులే ఓసిబిసా
హాలీవుడ్లో తీయొచ్చులే లవకుశ
మడోన్నాకు నేర్పొచ్చులే పదానిస
కొండకేసి లాగొచ్చులే పురికొస
కోకిల పాటల్లో స్నేహమే
కొమ్మకు సన్నాయి
కంటికి రెప్పల్లె కాసిన
స్నేహం మనదోయి
జనేదేవ్ సహోదర
జగడాలు లేవురా
ఈశ్వర నింగి నెల హ్యాండ్ షేక్
చేసిన ఘనతే నీదిరా
ఈశ్వర సూర్యచంద్రులనొక్కటి
చేసిన కథయే నీదిరా
పార్లమెంటు నడగొచ్చులే పెళ్ళికి
తాజ్మహల్ నడగొచ్చులే విడిదికి
జాక్సనొస్తే అడగొచ్చులే జవాలె
బాలమురళి నడగొచ్చులే రపనే
కురిసిన మబ్బుల్లో స్నేహమే
రంగుల హరివిల్లు
మురిసిన నవ్వుల్లో స్నేహమే
మల్లెలు వెదజల్లు
జనేదేవ్ సహోదర
జగడాలు లేవురా
ఈశ్వర నింగి నెల హ్యాండ్ షేక్
చేసిన ఘనతే నీదిరా
ఈశ్వర సూర్యచంద్రులనొక్కటి
చేసిన కథయే నీదిరా
తూర్పు పడమర ఫ్రెండ్షిప్
చేసిన ఘటనే నీదిరా
వన్ ఇంటూ ప్రాణేశ్వర
వన్ ప్లస్ వన్ జీవేశ్వర
అల్ ది బెస్ట్ ఆత్మేశ్వర
ఆ మాటే ఆశీస్సుర
మండుటెండలు
మల్లెలు చేసిన ఈశ్వర
ముళ్ళు మెత్తని పూలుగా
మార్చింది ఈశ్వర
జనేదేవ్ సహోదర
జగడాలు లేవురా