నాలో ఏదేదో అయిపోతున్నదే
అంతే ఈ ప్రేమ వరస
దాని అంతే చూడాలి వయస
నీ తోడు కోరింది నా ఊపిరి
అంతే ఈ ప్రేమ వరస
దాని అంతే చూడాలి వయస
ఈవేళ ఈ సూర్యోదయం ఇన్నాల
లాగా లేదు కాదా
నీలోనే ఈ ప్రేమోత్సవం ఈరోజే
పుట్టినట్టు ఉందా లేదా
నాలో ఏదేదో అయిపోతున్నదే
అంతే ఈ ప్రేమ వరస
దాని అంతే చూడాలి వయస
బాషా మొత్తము మాయమైనదా
గుండె మాట గొంతు దాటి రాదే
అంతే ఈ ప్రేమ వరస
దాని అంతే చూడాలి వయస
శ్వాస మాత్రమూ గేయమయినదా
హాయి పాట నను మీటోందే
అంతే ఈ ప్రేమ వరస
దాని అంతే చూడాలి వయస
నీలో ఎదో కొత్త కొన్నాం చూసా
నువ్వు నువ్వేనా కాళిదాసా
నీవే కదా నిండు ప్రాణం పోసి
దీని పెంచావు కన్నె హంస
ఒక మాటే అని కోటి భావాలని
అందచేయాలని కొత్త
పాఠం నీదే తెలుసా
నాలో ఏదేదో అయిపోతున్నదే
అంతే ఈ ప్రేమ వరస
దాని అంతే చూడాలి వయస
కన్ను బొత్తిగా చిన్నదయినదా
నిన్ను తప్ప ఏమి చూడలేదే
అంతే ఈ ప్రేమ వరస
దాని అంతే చూడాలి వయస
కొన్ని ఏళ్లుగా ముందుకెళ్లక
కాలమంతా ఆగిపోయి ఉంది
అంతే ఈ ప్రేమ వరస
దాని అంతే చూడాలి వయస
ఎంత బాధ లేని వాటం చుస్తే
తియ్యగా ఉన్న కత్తి కొతా
ఇంట బయట మొగమట్టం పెట్టె
తప్పుకోలేని వింత వేట
మంచు మంటయిల ఆంటుకుంటే ఎలా
పంచుకుంటే తానే తగ్గుతుందో ఏమో బహుశా
నాలో ఏదేదో అయిపోతున్నదే
అంతే ఈ ప్రేమ వరస
దాని అంతే చూడాలి వయస
నీ తోడు కోరింది నా ఊపిరి
అంతే ఈ ప్రేమ వరస
దాని అంతే చూడాలి వయస
ఈవేళ ఈ సూర్యోదయం ఇన్నాల
లాగా లేదు కదా
నీలోనే ఈ ప్రేమోత్సవం ఈరోజే
పుట్టినట్టు ఉందా లేదా
నాలో ఏదేదో అయిపోతున్నదే
అంతే ఈ ప్రేమ వరస
దాని అంతే చూడాలి వయస
అంతే ఈ ప్రేమ వరస
దాని అంతే చూడాలి వయస
Naalo ededo ayipotunade
Anthey ee prema varasa
Dhani aanthey chudali vayasa
Nee thodu korindi naa oopiri
Anthey ee prema varasa
Dhani aanthey chudali vayasa
Eevela ee suryodayam eenala
Laga ledu kadaaa
Neelone ee premothsavam eeroje
Puttinatu unda ledaaaa
Naalo ededo ayipotunade
anthey ee prema varasa
dhani aanthey chudali vayasa
Baasha mothamu maayamainadaa
gunde maata gonthu datti raade
anthey ee prema varasa
dhani aanthey chudali vayasa
Swasa matramu geyamayinada
haayi paata nanu meetonde
anthey ee prema varasa
dhani aanthey chudali vayasa
Neelo edo kotha konnam chusa
nuvvu nuvvena kalidasaa
neeve kadaa nindu pranam poosi
dhini penchavu kanne hamsa
oka maate ani kotti bhavalani
aandhacheyalani kotha
paatam neede telusa
Naalo ededo ayipotunade
anthey ee prema varasa
dhani aanthey chudali vayasaaaa
Kannu bothiga chinnadhyinada
ninnu tappa emi chudalede
anthey ee prema varasa
dhani aanthey chudali vayasa
Konni yeluga mundukelaka
kalamantha aagipoyi undi
anthey ee prema varasa
dhani aanthey chudali vayasa
Yetha baadha leni vaatam chuste
tiyyaga una kathi kothaaa
inta bayata mogamattam pette
tappukoleni vintha vetta
manchu mantayila aantukunte ela
panchukunte tane tagutundo emo bahusa
Naalo ededo ayipotunade
anthey ee prema varasa
dhani aanthey chudali vayasa
Nee thodu korindi naa oopiri
anthey ee prema varasa
dhani aanthey chudali vayasa
Eevela ee suryodayam eenala
laga ledu kadaaa
neelona ee premothsavam eeroje
puttinatu unda ledaa
Naalo ededo ayipotunade
anthey ee prema varasa
dhani aanthey chudali vayasa
anthey ee prema varasa
dhani aanthey chudali vayasa