పరవాలేదు పరవాలేదు
చూడచక్కగున్నా లేకున్నా ఏం పరవాలేదు
నువ్వెలావున్నా పర్లేదు
పరవాలేదు పరవాలేదు
ఊరు పేరు వున్న లేకున్నా ఏం పరవాలేదు
నువ్వు ఎవ్వరైనా పర్లేదు
ఓ ఓ నీకు నాకు స్నేహం లేదు
నువ్వంటే కోపం లేదు
ఎందుకీ దాగుడుమూతలు అర్థమే లేదు
మచ్చేదో వున్నాదని మబ్బులో జాబిల్లి దాగుండిపోదు
పరవాలేదు పరవాలేదు
చూడచక్కగున్నా లేకున్నా ఏం పరవాలేదు
నువ్వెలావున్నా పర్లేదు
ఉంగరాల జుట్టే లేదా నాకు పర్లేదు
రంగు కాస్త తక్కువైనా మరి పర్లేదు
మసిలాగా ఉంటుందని తిడతామా రాతిరిని
తనలోనే కనలేమా మెరిసేటి సొగసుల్ని
అందంగా లేను అని నిన్ను ఎవరు చూడరని
నువ్వు ఎవరికీ నచ్చవని నీకెవ్వరూ చెప్పారు
యెంత మంచి మనసో నీది
దానికన్నా గొప్పదే లేదు
అందగాళ్ళు నాకెవ్వరు ఇంత నచ్చలేదు
నల్లగా ఉన్నాఅన్నానని కోకిల కొమ్మల్లో దాగుండిపోదు
పరవాలేదు పరవాలేదు
చూడచక్కగున్నా లేకున్నా ఏం పరవాలేదు
నువ్వెలావున్నా పర్లేదు
అంతలేసి కళ్ళుండకున్నా నాకు పర్లేదు
కోరమీసం లేకున్నాగాని మరి పర్లేదు
పరదాలే ఎన్నాళ్లిలా అని నిన్నే అడగమని
సరదాగా తరిమింది మది నీపై మనసు పడి
మురిపించే ఊహలతో ముఖచిత్రం గీసుకొని
అది నువ్వో కాదో అని సందేహం ప్రతి సారి
చేరదీసి లాలించలేదు నన్నిలా ప్రేమించలేదు
అందుకే ఇంకెవ్వరు ఇంత నచ్చలేదు
ఎవరేమన్నా సరే నా చెయ్యి నిన్నింకా వదిలేది లేదు
పరవాలేదు పరవాలేదు
చూడచక్కగున్నా లేకున్నా ఏం పరవాలేదు
నువ్వెలావున్నా పర్లేదు
పరవాలేదు పరవాలేదు
ఊరు పేరు వున్న లేకున్నా ఏం పరవాలేదు
నువ్వు ఎవ్వరైనా పర్లేదు
Paravaaledu paravaaledu
Choodachakkagunnaa lekunnaa yem paravaaledu
Nuvvelaavunnaa parledu
Paravaaledu paravaaledu
Ooru peru vunna lekunnaa yem paravaaledu
Nuvvu evvaraina parledu
O o neeku naaku sneham ledu
Nuvvante kopam ledu
Yendukee daagudumootalu arthame ledu
Macchedo vunnaadani mabbulo jabilli daagundipodu
Paravaaledu paravaaledu
Choodachakkagunnaa lekunnaa yem paravaaledu
Nuvvelaavunnaa parledu
Ungaraala jutte ledaa naaku parledu
Rangu kaasta takkuvainaa mari parledu
Masilaaga vuntundani tidataama raatirini
Tanaloni kanalema meriseti sogasulani
Andamgaa lenu ani ninnu evaru choodarani
Nuvvu evariki nacchavani neekevvaru cheppaaru
Yenta manchi manaso needi
Daanikanna goppade ledu
Andagaallu naakevvaru inta nacchaledu
Nallagaa vunnaannanani kokila kommallo daagundipodu
Paravaaledu paravaaledu
Choodachakkagunnaa lekunnaa yem paravaaledu
Nuvvelaavunnaa parledu
Antalesi kallundakunnaa naaku parledu
Korameesam lekunnagaani mari parledu
Paradaale yennaallilaa ani ninne adagamani
Saradaaga tariminde madi neepai manasu padi
Muripinche oohalato mukhachitram geesukoni
Adi nuvvo kaado ani sandeham prati saari
Cheradeesi laalinchaledu nannilaa preminchaledu
Anduke inkevvaru inta nacchaledu
Evaremanna sare naa cheyyi ninninka vadiledi ledu
Paravaaledu paravaaledu
Choodachakkagunnaa lekunnaa yem paravaaledu
Nuvvelaavunnaa parledu
Paravaaledu paravaaledu
Ooru peru vunna lekunnaa yem paravaaledu
Nuvvu evvaraina parledu