• Song:  Nuvvila
  • Lyricist:  Bhaskarabhatla Ravi Kumar
  • Singers:  Krishna Chaitanya

Whatsapp

నువ్విలా ఒక్కసారిలా అరె ఎం చేసావే నన్నిలా కోయిలా ఎందుకో ఇలా నిన్ను చూస్తూ చూస్తూ చాలీలా గుండె లోపలా ఉండుండి ఏంటిలా ఒక్కసారిగా ఇన్నిన్ని కవ్వింతలా నువ్విలా నువ్విలా ఒక్కసారిలా అరె ఎం చేసావే నన్నిలా కోయిలా ఎందుకో ఇలా నిన్ను చూస్తూ చూస్తూ చాలీలా చూడాలి చూడాలి అంటూ నీ తోడే కావాలి అంటూ నా ప్రాణం అల్లాడుతోంది లోలోపల ఇంతందం ఇన్నాళ్ళనుండి దాక్కుంటూ ఏ మూల ఉంది గుండెల్లోనా గుచ్చేస్తోంది సూదిలా పేరే అడగాలనుంది మాటే కలపాలనుంది ఏంతో పొగడాలనుంధీ నిన్నే నిన్నే కొంచెం గమ్మత్తుగుంది కొంచెం కంగారుగుంది అంత చిత్రంగా ఉంది ఈ రోజు ఏమైందిలా నువ్విలా నువ్విలా ఒక్కసారిలా అరె ఎం చేసావే నన్నిలా కోయిలా ఎందుకో ఇలా నిన్ను చూస్తూ చూస్తూ చాలీలా చంద్రుణ్ణి మింగేసిందేమో వెన్నెల్ని తాగేసిందేమో ఎంతెంతో ముద్దొస్తున్నాది బొమ్మలా తారల్ని ఒళ్ళంతా పూసి మబ్బులతో స్నానాలు చేసి ముస్తాబై వచ్చేసిందేమో దేవతా మొత్తం భూగోళమంతా పూలే చల్లేసినట్టు మేఘాలందేసినట్టు ఉందే ఉందే నన్నే లాగేస్తున్నట్టు నీపై తోసేస్తున్నట్టు ఏంటో దొర్లేస్తున్నట్టు ఏదేదో అవుతోందిలా నువ్విలా నువ్విలా ఒక్కసారిలా అరె ఎం చేసావే నన్నిలా కోయిలా ఎందుకో ఇలా నిన్ను చూస్తూ చూస్తూ చాలీలా గుండె లోపలా గువ్వల గుంపుల ఒక్కసారిగా ఇన్నిన్ని కవ్వింతలా నువ్విలా నువ్విలా ఒక్కసారిలా అరె ఎం చేసావే నన్నిలా కోయిలా ఎందుకో ఇలా నిన్ను చూస్తూ చూస్తూ చాలీలా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Nuvvilaa okkasaarilaa are em chesaave nannilaa Koyilaa enduko ilaa ninnu choostoo choostoo chaalilaa Gunde lopalaa undundi entilaa Okkasaarigaa inninni kavvintalaa nuvvilaa Nuvvilaa okkasaarilaa are em chesaave nannilaa Koyilaa enduko ilaa ninnu choostoo choostoo chaalilaa Choodaali choodaali antoo nee tode kaavaali antu Naa praanam allaadutondi lolopalaa Intandam innaallanundi daakkuntu e moola undi Gundellona gucchestondi soodilaa Pere adagaalanundi maate kalapaalanundi Ento pogadaalanundi ninne ninne Konchem gammattugundi konchem kangaarugundi Antaa chitramgaa undi ee roju emaindilaa nuvvilaa Nuvvilaa okkasaarilaa are em chesaave nannilaa Koyilaa enduko ilaa ninnu choostoo choostoo chaalilaa Chandrunni mingesindemo vennelni taagesindemo Entento muddostunnaadi bommalaa Taaralni ollanta poosi mabbulto snaanaalu chesi Mustaabai vacchesindemo devataa Mottam bhoogolamantaa poole challesinattu Meghaalandesinattu unde unde Nanne laagestunnattu neepai tosestunnattu Ento dorlestunnattu ededo avutondilaa nuvvilaa Nuvvilaa okkasaarilaa are em chesaave nannilaa Koyila enduko ilaa ninnu choostoo choostoo chaalilaa Gunde lopalaa guvvala gumpula Okkasaarigaa inninni kavvintalaa nuvvilaa Nuvvilaa okkasaarilaa are em chesaave nannilaa Koyilaa enduko ilaa ninnu choostoo choostoo chaalilaa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Manasara
  • Cast:  Sri Divya,Vikram
  • Music Director:  Shekhar Chandra
  • Year:  2010
  • Label:  Aditya Music