• Song:  manasantha nuvve
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  R.P Patnaik,Usha

Whatsapp

చెప్పవే ప్రేమా చెలిమి చిరునామా ఏవైపు చూసినా ఏమి చెసినా ఎక్కడున్న చెప్పవే ప్రేమా చెలిమి చిరునామా ఏవైపు చూసినా ఏమి చెసినా ఎక్కడున్న మనసంత నువ్వే మనసంత నువ్వే మనసంత నువ్వే నా మనసంత నువ్వే హే హే హే హే హే హే హే హే హే హే ఇప్పుడే నువ్విలా వెల్లవనే సంగతి గాలిలో పరిమలం నాకు చెబుతున్నాది ఇప్పుడే నువ్విలా వెల్లవనే సంగతి గాలిలో పరిమలం నాకు చెబుతున్నాది ఎపుడో ఓకా నాటి నిన్నాని వేతికానాని ఎవరు నవ్వని ఇపుడు నిను చూపగలనాని ఇదిగో నా నీడ నువ్వని నేస్తమా నీకు తెలిసేదెలా చెప్పవే ప్రేమా చెలిమి చిరునామా ఏవైపు చూసినా ఏమి చెసినా ఎక్కడున్న చెప్పవే ప్రేమా చెలిమి చిరునామా ఏవైపు చూసినా ఏమి చెసినా ఎక్కడున్న ఆషాగా ఉన్నాది ఈ రోజే చుడలాని గుండేలో ఊసులే నీకు చెప్పలని ఆషాగా ఉన్నాది ఈ రోజే చుడలాని గుండేలో ఊసులే నీకు చెప్పలని నీ తలపులు చినుకు చినుకుగా దాచినా బరువెంత పెరిగినా నిను చెరే వరకు ఎక్కడ కరిగించను కంటి నీరుగ స్నేహమా నీకు తెలిపేదెలా చెప్పవే ప్రేమా చెలిమి చిరునామా ఏవైపు చూసినా ఏమి చెసినా ఎక్కడున్న చెప్పవే ప్రేమా చెలిమి చిరునామా ఏవైపు చూసినా ఏమి చెసినా ఎక్కడున్న మనసంత నువ్వే మనసంత నువ్వే మనసంత నువ్వే నా మనసంత నువ్వే హే హే హే హే హే హే హే హే హే హే
Cheppave Prema Chelimi Chirunaama Ye Vaipu Choosina Yemi Chesina Yekkadunna Cheppave Prema Chelimi Chirunaama Ye Vaipu Choosina Yemi Chesina Yekkadunna Manasantha Nuvve Manasantha Nuvve Manasantha Nuvve Naa Manasantha Nuvve Hey Hey Hey Hey Hey Hey Hey Hey Hey Hey Ippude Nuvvila Vellavane Sangathi Gaalilo Parimalam Naaku Chebutunnadi Ippude Nuvvila Vellavane Sangathi Gaalilo Parimalam Naaku Chebutunnadi Yepudo Oka Naati Ninnani Vethikaanani Yevaru Navvani Ipudu Ninu Choopagalanani Idigo Naa Needa Nuvvani Nesthamaa Neeku Thelisedela Cheppave Prema Chelimi Chirunaama Ye Vaipu Choosina Yemi Chesina Yekkadunna Cheppave Prema Chelimi Chirunaama Ye Vaipu Choosina Yemi Chesina Yekkadunna Aashaga Unnadi Ee Roje Choodalani Gundelo Oosule Neeku Cheppalani Aashaga Unnadi Ee Roje Choodalani Gundelo Oosule Neeku Cheppalani Nee Talapulu Chinuku Chinukuga Daachina Baruventha Perigina Ninu Chere Varaku Yekkada Kariginchanu Kanti Neeruga Snehamaa Neeku Thelipedela Cheppave Prema Chelimi Chirunaama Ye Vaipu Choosina Yemi Chesina Yekkadunna Cheppave Prema Chelimi Chirunaama Ye Vaipu Choosina Yemi Chesina Yekkadunna Manasantha Nuvve Manasantha Nuvve Manasantha Nuvve Naa Manasantha Nuvve Hey Hey Hey Hey Hey Hey Hey Hey Hey Hey
  • Movie:  Manasantha nuvve
  • Cast:  Reema Sen,Uday Kiran
  • Music Director:  R.P Patnaik
  • Year:  2001
  • Label:  Aditya Music