• Song:  Kita kita
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  K.S. Chitra

Whatsapp

కిటకిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం అటు ఇటు తిరుగుతూ అలిసిన మనసుకు చంద్రోదయం రెండూ కలిసి ఒకసారే ఎదురయ్యే వరమా ప్రేమ ప్రేమ ప్రేమ ఆ ప్రేమ కిటకిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం అటు ఇటు తిరుగుతూ అలిసిన మనసుకు చంద్రోదయం నిన్నిలా చేరేదాకా ఎన్నడూ నిదరే రాక కమ్మని కలలో అయినా నిను చూడలేదే నువ్విలా కనిపించాక జన్మలో ఎపుడూ ఇంక రెప్పపాటైనా లేక చూడాలనుండే నా కోసమా అన్వేషణ నీడల్లె వెంట ఉండగా కాసేపిలా కవ్వించనా నీ మధుర స్వప్నమై ఇలా ప్రేమ ప్రేమ ఆ ప్రేమ ప్రేమ కిటకిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం అటు ఇటు తిరుగుతూ అలిసిన మనసుకు చంద్రోదయం కంటి తడి నాడు నేడు చెంప తడి నిండే చూడు చెమ్మలో ఏదో తేడా కనిపించలేదా చేదు ఎడబాటే తీరు తీపి చిరునవ్వే చేరి అమృతం అయిపోలేదా ఆవేదనంతా ఇన్నాళ్ళుగా నీ జ్ఞాపకం నడిపింది నన్ను జంటగా ఈనాడిలా నా పరిచయం అడిగింది కాస్త కొంటెగా ప్రేమ ప్రేమ ఆ ప్రేమ ప్రేమ కిటకిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం అటు ఇటు తిరుగుతూ అలిసిన మనసుకు చంద్రోదయం రెండూ కలిసి ఒకసారే ఎదురయ్యే వరమా ప్రేమ ప్రేమ ప్రేమ ఆ ప్రేమ ప్రేమ ప్రేమ ఆ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ఆ ప్రేమ ప్రేమ
Kita kita thalapulu terichina kanulaku suryodayam atu itu thirugutu alasina manasuku chandrodayam ninnu kalise okasare edurayye varama prema prema prema prema Kita kita thalapulu terichina kanulaku suryodayam atu itu thirugutu alasina manasuku chandrodayam Ninnela cheredaka janmalo nidure raka kammani kalalo aina ninnu chudalede nuvvila kanipinchaka janmalo eppudu inka reppapataina leka chudalanunde naakosama anveshana needalle venta undaga kaasipila kavvinchana nee madura swapna ila prema prema aa prema prema Kita kita thalapulu terichina kanulaku suryodayam atu itu thirugutu alasina manasuku chandrodayam Kantatadi naado nedo chempa tadimindhe chudu chemmalo edo tada kanipincha leda teepi edubaate theri chilipi chiru navve cheri amrutham aipoleda aveshamantha innaluga nee gnapakam nadipindi nannu jantaga ee nadila nee parichayam adigindi kaastha kontega prema prema aa prema prema Kita kita thalapulu terichina kanulaku suryodayam atu itu thirugutu alasina manasuku chandrodayam ninnu kalise okasare edurayye varama prema prema prema aa prema prema prema aa prema prema prema prema aa prema prema
  • Movie:  Manasantha nuvve
  • Cast:  Reema Sen,Uday Kiran
  • Music Director:  R.P Patnaik
  • Year:  2001
  • Label:  Aditya Music