• Song:  Dhin dhin
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Mahalaxmi Iyer

Whatsapp

ధిన్ ధిన్ ధినక్ సందడి గుండేల్లో రేగింది ఉండుంది ఆ సవ్వడి గుబులేదో రేపింది హా ధిన్ ధిన్ ధినక్ సందడి గుండేల్లో రేగింది మహ ముద్దుగా ఉంది నా రూపు నాకే అద్దంలో చూస్తుండగా నువ్వు చేరినట్టుంది కనుపాపలోకి నిద్దర్లో నేనుండగా నువ్వలా కొంతేగా తొంగి చూస్తే ఎలా సిగ్గుగా ఉండదా చీర మార్చేదెలా హో ల ల ల ల ల హే ధిన్ ధిన్ ధినక్ సందడి గుండేల్లో రేగింది ఈ వేళ ఏమైందో ఈ గాలి ఏదో రాగాలు తీస్తున్నది ఈ నేలపై ఉన్న పాదాలకేవో పాఠాలు చెబుతున్నది ఊరికే ఇక్కడే ఉందిపోకన్నది కోరికే రెక్కలై ఎగరవేయన్నది హో ల ల ల ల ల ధిన్ ధిన్ ధినక్ సందడి గుండేల్లో రేగింది హా ఉండుంది ఆ సవ్వడి గుబులేదో రేపింది హే ధిన్ ధిన్ ధినక్ సందడి గుండేల్లో రేగింది

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Dhin dhin dhinak sandadi gundelo regindi undundi a sandadi gubuledo repindi ha Dhin dhin dhinak sandadi gundelo regindi Maha mudhuga undi na roopu nake adhamlo choostundaga nuvu cherinatundi kanupapa loki niddarlo nenundaga nuvvala kontega tongi chooste ela sigguga undada cheera marchedela oo la la la lalala he Dhin dhin dhinak sandadi gundelo regindi Ee vela emaindi ee gali evo ragalu testunnadi ee nelapai una paadala kevo patalu chebutunadee oorike ikkade undi pokanadi korike rekkalai yegarave annadi oo la lala lalala Dhin dhin dhinak sandadi gundelo regindi undundi a sandadi gubuledo repindi ha Dhin dhin dhinak sandadi gundelo regindi

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Manasantha nuvve
  • Cast:  Reema Sen,Uday Kiran
  • Music Director:  R.P Patnaik
  • Year:  2001
  • Label:  Aditya Music