• Song:  Cheppana Prema
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Spb Charan,Sujatha

Whatsapp

చెప్పన ప్రేమా చెలిమి చిరునామా మదిలోని బొమ్మని ఎదుటా ఉందాని తెలుసుకోమ్మ చెప్పన ప్రేమా చెలిమి చిరునామా మదిలోని బొమ్మని ఎదుటా ఉందాని తెలుసుకోమ్మ మనసంత నువ్వే మనసంత నువ్వే మనసంత నువ్వే నా మనసంత నువ్వే హే హే హే హే హే హే హే హే హే హే వయసుకే తేలియాదే ఇన్నల్లు గడిచిందాని పరికిని బొమ్మకి పైటా చుడుతుండని దూరమే చెప్పదే నీ రూపూ మారిందాని స్నేహమే ప్రేమగా పెరిగి పెద్దయిందని ఇకాపాయి మన కౌగిలింతకి చాలీ చీకటి కాంట పడదని ఎపుడు మన జంట గడపాకి కలతన్నది చెరుకోదని కొత్తగా తెలుసుకునానానీ చెప్పన ప్రేమా చెలిమి చిరునామా మదిలోని బొమ్మని ఎదుటా ఉందాని తెలుసుకోమ్మ చెప్పన ప్రేమా చెలిమి చిరునామా మదిలోని బొమ్మని ఎదుటా ఉందాని తెలుసుకోమ్మ రెక్కలే అలిసినా నీ గుండేలో వాలాగా ఏక్కడ అగాక ఎగిరి వచ్చనుగ పక్కనే ఉండగా కన్నెత్తి నాను చుడకా దిక్కులే తిరుగుతు వేతికావులే వింతగా ప్రణానికి రూపముందని ఆది నువ్వై ఎదురైందని ప్రాణాయణికి చూపు ఉందని శ్రుదయన్నది నాడుపుతుందని విరాహమే తెలుసుకోవలని చెప్పన ప్రేమా చెలిమి చిరునామా మదిలోని బొమ్మని ఎదుటా ఉందాని తెలుసుకోమ్మ చెప్పన ప్రేమా చెలిమి చిరునామా మదిలోని బొమ్మని ఎదుటా ఉందాని తెలుసుకోమ్మ మనసంత నువ్వే మనసంత నువ్వే మనసంత నువ్వే నా మనసంత నువ్వే హే హే హే హే హే హే హే హే హే హే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Cheppana Prema Chelimi Chirunaama Madiloni Bommani Eduta Undani Telusukomma Cheppana Prema Chelimi Chirunaama Madiloni Bommani Eduta Undani Telusukomma Manasantha Nuvve Manasantha Nuvve Manasantha Nuvve Naa Manasantha Nuvve Hey Hey Hey Hey Hey Hey Hey Hey Hey Hey Vayasuke Teliyade Innaallu Gadichindani Parikini Bommaki Paita Chudutundani Doorame Cheppade Nee Roopu Maarindani Snehame Premaga Perigi Peddaindani Ikapai Mana Kougilinthaki Chali Cheekati Kanta Padadani Epudu Mana Janta Gadapaki Kalathannadi Cherukodani Kotthaga Telusukunnaananee Cheppana Prema Chelimi Chirunaama Madiloni Bommani Eduta Undani Telusukomma Cheppana Prema Chelimi Chirunaama Madiloni Bommani Eduta Undani Telusukomma Rekkale Alisina Nee Gundelo Vaalaga Ekkada Aagaka Egiri Vachchanuga Pakkane Undaga Kannetti Nanu Choodaka Dikkule Tirugutu Vethikaavule Vinthaga Praananiki Roopamundani Adi Nuvvai Eduraindani Pranayaniki Choopu Undani Hrudayannadi Naduputundani Virahame Telusukovalani Cheppana Prema Chelimi Chirunaama Madiloni Bommani Eduta Undani Telusukomma Cheppana Prema Chelimi Chirunaama Madiloni Bommani Eduta Undani Telusukomma Manasantha Nuvve Manasantha Nuvve Manasantha Nuvve Naa Manasantha Nuvve Hey Hey Hey Hey Hey Hey Hey Hey Hey Hey

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Manasantha nuvve
  • Cast:  Reema Sen,Uday Kiran
  • Music Director:  R.P Patnaik
  • Year:  2001
  • Label:  Aditya Music