• Song:  Akasana
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  K K - Krishnakumar Kunnath,Sujatha

Whatsapp

ఆకాశాన ఎగిరేమైనా నీతో రానా ఊహల పైనా అడుగు నేలపై ఆగనన్నది ఎంత ఆపుతున్నా పిల్ల గాలితో తూగుతున్నది వింత హాయిలోన ఆకాశాన ఎగిరేమైనా నీతో రానా ఊహల పైనా అటు ఇటు తిరుగుతూ కన్నులు చిలిపి కలలను వెతుకుతూ ఉన్నవి మదిని ఊరించు ఆశని కలుసుకోవాలనో మధుర భావాల ఊసుని తెలుసుకోవాలనో ఆకాశాన ఎగిరేమైనా నీతో రానా ఊహల పైనా తడబడు తలపుల అల్లరి ముదిరి మనసును తరుముతూ ఉన్నది అలలుగా తేలి నింగిని పలకరించేందుకో అలసటే లేని ఆటలో అదుపు దాటేందుకో ఆకాశాన ఎగిరేమైనా నీతో రానా ఊహల పైనా అడుగు నేలపై ఆగనన్నది ఎంత ఆపుతున్నా పిల్ల గాలితో తూగుతున్నది వింత హాయిలోన ఆకాశాన ఎగిరేమైనా నీతో రానా ఊహల పైనా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Akasana egire maina neetho rana oohala paina adugu nelapai agananadee enta aputunna pilla gaalitho thuguthunnadee vinta haayilona Akasana egire maina neetho rana oohala paina Atu eetu thiruguthu kannulu chilipi kalalanu vethukuthu unnadi madini urinchu asani kalusukovaalano madhura bhavala usunee telusukovalano Akasana egire maina neetho rana oohala paina Tadabadu talapula allari mudiri manasunu tadumuthu unnadi alaluga thele ninginee palakarinchenduko alasate leni aatalo adupu datenduko Akasana egire maina neetho rana oohala paina adugu nelapai agananadee enta aputunna pilla gaalitho thuguthunnadee vinta haayilona akasana yegeere mena neeto rana oohala paina

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Manasantha nuvve
  • Cast:  Reema Sen,Uday Kiran
  • Music Director:  R.P Patnaik
  • Year:  2001
  • Label:  Aditya Music