• Song:  Kanulanu Thaake
  • Lyricist:  Vanamali
  • Singers:  Arijit Singh

Whatsapp

టీ టీ టీ టీ టీ టీ టీటీ టీ టీ టీ ఓహ్ కనులను తాకే ఓ కల చూపే నిన్నిలా నన్నే మార్చేనా నువ్వయ్యేలా ఓహ్ మనసును లాగే మాయల వేసే ఓ వల నీ నవ్వులే నేడిలా నీలో ఉన్న నీలోనే ఉన్న నీ ప్రేమే నీ కోరుకున్న నీలో ఉన్న నీ తోడై ఉన్న నిన్నే నీ ప్రేమించిన ఓహ్ కనులను తాకే ఓ కల ఓ ఓహ్ ఇన్నాళ్లు ఆనందం వెళ్లువాయెనే ఏమైందో ఈ నిమిషం దూరం ఆయనే వెన్నలింకా చీకటయ్యేనా నవ్వులింకా మాయమయ్యేనా బాధలింకా నీడ లాగ నాతో సాగేనా నాలో రేగింది ఓ గాయమే దారే చూపేనా ఈ కాలమే నీవే నేనా నీ మౌనం నేనా నీ ఊసే ఈ గుండెలోన నీలో లేనా అహ్హ్హ్ కనులను తాకే ఓ కల చందా ఓహ్ చందమామ రావా మా వెంటే రావా పైనే నువ్వు దాక్కుంటావా బాల ఓ వెన్నెల బాల రావా నువ్వైనా రావా మాతో నువ్వు చిందేస్తావా టీ టీ టీ టీ టీ టీ టీ టీ టీ టీ టీ టీ టీ టీ ఓ ఈ దూరం ఎందాక తీసుకెల్లునో ఓ ఈ మౌనం ఏ నాటికి వీడి పోవునో బంధమిక ఆవిరయ్యేనా పంథామింకా ఊపిరయ్యేనా నీటి మీద రాత లాగ ప్రేమే మారేనా ఇంకా ఈ జీవితం ఎందుకో కంట కన్నీరు నింపేందుకో ఓ నీతో రానా నీ నీడైపోనా నీ కోపం వెంటాడుతున్న నీలో లేనా ఆహ
Tee tee tee tee tee tee Teetee tee tee tee Oh kanulanu thaake o Kala Choope ninnila Nanne maarchena nuvvayyela Oh manasunu laage maayala Vese o vala Nee navvule nedilaa Neelo unna neelone unna Nee preme ne korukunna Neelo unna nee thodai unna Ninne ne preminchina Oh kanulanu thaake o Kala oo Oh innaallu aanadham veluvaayene Yemaindho ee nimisham dhooram aayene Vennalinka cheekatayyena Navvulinka maayamayyena Baadhalinka needa laaga naatho saagena Naalo regindhi o gaayame Dhaare choopena ee kaalame Neeve nena nee mounam nena Nee oose ee gundelona neelo lena ahhh kanulanu thaake o Kala Chandha Oh chandhamama raava maa vente raava Paine Nuvvu dhaakkuntaava Baala o vennela baala Raava nuvvaina raava Maatho Nuvvu chindhesthaava Tee tee tee tee tee tee tee Tee tee tee tee tee tee tee O ee dhooram endhaaka theesukelluno O ee mounam ye naatiki veedi povuno Bandhaminka aavirayyena panthaminka oopirayyena Neeti meedha raatha laaga preme maarena Inka ee jeevitham endhuko Kanta kanneeru nimpendhuko oo Neetho raana nee needaipona Nee kopam ventaaduthunna Neelo lena aaha
  • Movie:  Manam
  • Cast:  Naga Chaitanya Akkineni,Nagarjuna,Samantha Ruth Prabhu,Shriya Saran
  • Music Director:  Anup Rubens
  • Year:  2014
  • Label:  Aditya Music