• Song:  Chinni Chinni Aashalu
  • Lyricist:  Chandrabose
  • Singers:  Aswin,Hari,Shreya Ghoshal

Whatsapp

యేః యేః యేః యేః యేః యేః యేః యేః యేః హోం చిన్ని చిన్ని చిన్ని చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే చిరు చిరు చిరు చిరు చిరు చిందులు మనసే వేసేనే చిట్టి చిట్టి చిట్టి చిట్టి చిట్టి ఊహలు ఎదలో ఊగెనే ఎం చేయను ఎం చేయను ఎం చేయను తొలి చూపు నీ పైనే తొలి పలుకు నీతోనే తొలి అడుగు నీకై సాగేనా హోం హోం హోం తొలి ప్రేమ నువ్వేలే తుది వరకు నీతోనే ఈ మాట నాలో దాగేనే హే హే చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే చిరు చిరు ఊహలు ఎదలో ఊగెనే యేః యేః యేః యేః యేః యేః ఓ ఐ లవ్ యు ఆ ఐ లవ్ యు ఆ ఐ లవ్ యు అంటే ఇలా ఇవ్వు ఇలా ఇవ్వు హోం ప్రేమతో వచ్చానే స్నేహమే గెలిచానే స్నేహము ప్రేమ రెండు నావే హోం వెలుగులా వచ్చానే నీడలా మారానే వెలుగు నీడల్లో తోడు నీవే గుండెలో నీవల్లే సవ్వడే పెరిగేనే గుండె తడి నీవయ్యావులే చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే చిరు చిరు ఊహలు ఎదలో ఊగెనే హోం నేస్తమై వచ్చావే పుస్తెలై నిలిచావే బహుమతిచ్చావే జీవితాన్ని ఓహ్ ఇద్దరై ఉన్నామే ఒక్కరై ఒదిగామే ముగ్గురై పోయే ముద్దు లోనే ప్రేమనే పంచావే పాపాల చూసావే మన ప్రేమ పాపాయిందిలే చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే ఓహో చిరు చిరు ఊహలు ఎదలో ఊగెనే హోం చిన్ని చిన్ని చిన్ని చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే చిరు చిరు చిరు చిరు చిరు చిందులు మనసే వేసేనే ఓ చిట్టి చిట్టి చిట్టి చిట్టి చిట్టి ఊహలు ఎదలో ఊగెనే ఎం చేయను తొలి చూపు నీ పైనే తొలి పలుకు నీతోనే ఈ మాట మాలో మొగెనె హే హే చిన్ని చిన్ని ఆశలు మాలో రేగెనే హోహో చిరు చిరు ఊహలు ఎదలో ఊగెనే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Yeah yeah yeah Yeah yeah yeah Yeah yeah yeah Ho Chinni chinni chinni chinni Chinni aashalu naalo regene Chiru chiru chiru chiru Chiru chindulu manase vesene Chitti chitti chitti chitti Chitti oohalu edalo oogene Em cheyanu Em cheyanu Em cheyanu Tholi choopu nee paine tholi paluku neethone Tholi adugu neekai saagene Ho Ho Ho Tholi prema nuvvele thudi varaku neethone Ee maata naalo daagene He He Chinni chinni aashalu naalo regene Chiru chiru oohalu edalo oogene Yeah yeah yeah Yeah yeah yeah O i love you Aa I love you Aa I love you Ante Ilaa ivvu Ilaa ivvu Ho Prematho vacchaane snehame gelichaane Snehamu prema rendu naave Ho Velugulaa vacchaane needalaa maaraane Velugu needallo thodu neeve Gundelo neevalle savvade perigene Gunde thadi neevayyaavule Chinni chinni aashalu naalo regene Chiru chiru oohalu edalo oogene Ho Nesthamai vacchaave pusthelai nilichaave Bahumathicchaave jeevithaanni Oh Iddarai unnaame okkarai odigaame Muggurai poye muddu lone Premane panchaave paapalaa choosaave Mana prema paapayyindile Chinni chinni aashalu naalo regene oho Chiru chiru oohalu edalo oogene Ho Chinni chinni chinni chinni Chinni aashalu naalo regene Chiru chiru chiru chiru Chiru chindulu manase vesene O Chitti chitti chitti chitti Chitti oohalu edalo oogene Em cheyanu Tholi choopu nee paine tholi paluku neethone Ee maata maalo mogene He He Chinni chinni aashalu maalo regene hoho Chiru chiru oohalu edalo oogene

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Manam
  • Cast:  Naga Chaitanya Akkineni,Nagarjuna,Samantha Ruth Prabhu,Shriya Saran
  • Music Director:  Anup Rubens
  • Year:  2014
  • Label:  Aditya Music