నీ నవ్వులే వేన్నళ్ళని మల్లెలని హరివిల్లులని
ఎవరేవేవో అంటే అనని ఏం చెప్పను ఏవీ చాలవని
నీ నవ్వులే వేన్నళ్ళని మల్లెలని హరివిల్లులని
ఎవరేవేవో అంటే అనని ఏం చెప్పను ఏవి చాలవని
బంగారం వెలిసి పోదా నీ సొగసుని చూసి
మందారం మురిసిపోదా నీ సిగలో పూసి
వేవేల పువ్వులను పోగేసి నిలువెత్తు పాల బొమ్మని చేసి
ఆణువణువూ వెండి వెన్నెల పూసి వీరి తేనే తోనే ప్రాణం పోసి
ఆ బ్రహ్మ నిను మల్లి మల్లి చూసి
తాను తానె మెచ్చుకోడా ముచ్చటేసి
ఎవరేవేవో అంటే అనని ఏం చెప్పను ఏవి చాలవని
పగలంతా వెంట పడిన చూడవు నా వైపు
రాత్రంతా కొంటె కలవై వదలవు కాసేపు
ప్రతి చోట నువ్వే ఎదురొస్తావు
ఎటు వెళ్లలేని వలవేస్తావు
చిరునవ్వుతోనే గురివేస్తావు
నన్నెందుకింత ఊరిస్తావు
ఒప్పుకోవే నువ్వు చేసిందంతా చేసి
తప్పు నాదంటావా నానా నిందలేసి
నీ నవ్వులే వేన్నళ్ళని మల్లెలని హరివిల్లులని
ఎవరేవేవో అంటే అనని ఏం చెప్పను ఏవి చాలవని
Nee Navvule Vennellani Mallelani Harivillulani
Evarevevo Ante Ananii Yem Cheppanu Yevi Chaalavani
Nee Navvule Vennellani Mallelani Harivillulani
Evarevevo Ante Ananii Yem Cheppanu Yevi Chaalavani
Bangaaram Velisi Podaa Nee Sogasuni Choosi
Mandaaram Murisipodaa Nee Sigalo Poosi
Vevela Puvvulanu Pogesi Niluvettu Paala Bommani Chesi
Anuvanuvu Vendi Vennela Poosi Viri Tene Tone Praanam Posi
Aa Bramha Ninu Malli Malli Choosi
Tanu Taane Mecchukoda Mucchatesi
Evarevevo Ante Ananii Yem Cheppanu Yevi Chaalavani
Pagalanta Venta Padina Choodavu Naa Vaipu
Ratrantha Konte Kalavai Vadalavu Kaasepu
Prati Chota Nuvve Yedurostaavu
Etu Vellaleni Valavestaavu
Chirunavvutone Gurivestaavu
Nannendukinta Ooristaavu
Oppukove Nuvvu Chesindantaa Chesi
Tappu Naadantaava Naana Nindalesi
Nee Navvule Vennellani Mallelani Harivillulani
Evarevevo Ante Ananii Yem Cheppanu Yevi Chaalavani