జన్మ జన్మల వరమి కలయిక
పైట కొంగుని వదలను నేనిక
పాలబుగ్గల అల్లరి పిల్లతో
శోభనం భలే వేడుక
ముందరున్నది ముద్దుల పండుగ
తరుముతున్నది కమ్మని కోరిక
కోరుకున్నది ఇస్తా ర ఇక
నాయక ఓడే వేదిక
ఓఓఓ మై డార్లింగ్ మోనాలిసా
ఎక్కిందే ఎదో నిషా
మెచేసనోయ్ మనోహర
నచ్చింది నీ తొందర
జన్మ జన్మల వరమి కలయిక
పైట కొంగుని వదలను నేనిక
పాలబుగ్గల అల్లరి పిల్లతో
శోభనం భలే వేడుక
మొదటి చూపుతో మురిపించి
మెల్ల మెల్లగా తేర దించి
మాయమవ్వకే నను కవ్వించి
మెత్త మెత్తగా ముద్దిచ్చి
మత్తు మత్తుగా నను గీచి
మంట రేపకోయ్ మైమరపించి
హఠాత్తుగా వరాల వాన
వర్షించన ఎడారిలోన
సృతించన సుకలవీణ ఓ ప్రియతమా
నన్నడగల నరోత్తమా
నా సొగసు నీదే సుమ
ముందరున్నది ముద్దుల పండుగ
తరుముతున్నది కమ్మని కోరిక
కోరుకున్నది ఇస్తా ర ఇక
నాయక ఓడే వేదిక
ఎంత వింతది గిలిగింత
అణువు అణువునా పులకింత
తనివి తీర్చవా ఎంతో కొంత
తేనే పెదవిలో తొణికింత
తీగ నడుములో ఒణికింత
తడిమి చూడని ని తనువంతా
అదే కదా వివాహ బంధం
అనుక్షణం ఎదో సుగంధం
అందించన ప్రియా యుగాంతం ప్రేమామృతం
ఓఓఓ మై డార్లింగ్ మోనాలిసా
అయ్యానే నీ బానిస స స స
జన్మ జన్మల వరమి కలయిక
పైట కొంగుని వదలను నేనిక
పాలబుగ్గల అల్లరి పిల్లతో
శోభనం బలే వేడుక
ముందరున్నది ముద్దుల పండుగ
తరుముతున్నది కమ్మని కోరిక
కోరుకున్నది ఇస్తా ర ఇక
నాయక ఓడే వేదిక
జన్మ జన్మల వరమి కలయిక
పైట కొంగుని వదలను నేనిక
పాలబుగ్గల అల్లరి పిల్లతో
శోభనం బలే వేడుక