గుండెల్లో గులాబీల ముళ్ళు నాటింది నిగారాల వళ్ళు నన్ను మాయజేయకే నెరజాణ అయ్యొయ్యో ఇలా రాకు వేళ్ళు ఒంపుల్లో ఇరుక్కుంటే కళ్ళు నిన్ను లాగలేనుగా నేనైనా తపోభంగమయ్యేలా అలా కొంగు జారాలా మరి బెంగ పెరిగేలా ఇలా తొంగి చూడాలా అతి చిలిపిగా మధనుడు వదిలిన సరమై సొగసరి మతి చెదరద ఎదురుగ కనబడితే మల్లీశ్వరి అయ్యొయ్యో ఇలా రాకు వేళ్ళు ఒంపుల్లో ఇరుక్కుంటే కళ్ళు నిన్ను లాగలేనుగా నేనైనా ఓ సామ సామ సాయ ఓ సామ సామ సాయా అగ్గిలాంటి ని అందాలు రగిలించగానే ఈ చన్నీళ్ళు ఆవిరావీరై పోతాయ్ సౌందర్యమా సిగ్గూదాటి ని ఆత్రాలు సొగసల్లుతుంటే సుకుమారాలు అల్లరల్లరి పోతాయ్ శృంగారమా హే నిందించి తప్పించుకోకమ్మా కనువిందించి కవ్వించి పోకమ్మా నువ్వంటే తెగించి రాకమ్మా పోమ్మా అతి చిలిపిగా మధనుడు వదిలిన సరమై సొగసరి మతి చెదరద ఎదురుగ కనబడితే మల్లీశ్వరి అయ్యొయ్యో ఇలా రాకు వేళ్ళు ఒంపుల్లో ఇరుక్కుంటే కళ్ళు నిన్ను లాగలేనుగా నేనైనా కాగడాలు అనిపించేలా ని ఆగడాలు వెలిగించాల ఎక్కడెక్కడేమున్నాయో గాలించగా స్వాగతాలు వినిపించేలా ని సోయగాలు శృతిమించాలా హెచ్చ్చుతగ్గులెన్నున్నాయో వివరించగా చురుక్కు చురుక్కుమనేలా నను కొరుక్కు కొరుక్కు తినాలా వయస్సు సమస్య తీరేలా రామ్మా ఆహా అతి చిలిపిగా మధనుడు వదిలిన సరమై సొగసరి మతి చెదరద ఎదురుగ కనబడితే మల్లీశ్వరి అయ్యొయ్యో ఇలా రాకు వేళ్ళు ఒంపుల్లో ఇరుక్కుంటే కళ్ళు నిన్ను లాగలేనుగా నేనైనా తపోభంగమయ్యేలా అలా కొంగు జారాలా మరి బెంగ పెరిగేలా ఇలా తొంగి చూడాలా అతి చిలిపిగా మధనుడు వదిలిన సరమై సొగసరి ఆహ మతి చెదరద ఎదురుగ కనబడితే మల్లీశ్వరి ఓ సామ సామ సాయ ఓ సామ సామ సాయా ఓ సామ సామ సాయ ఓ సామ సామ సాయా
Gundello gulabila mullu Naatinde nigaaraala vallu Nannu maayajeyake nerajaana Ayyoyyo ilaa raaku vellu Vompullo irukkunte kallu Ninnu laagalenugaa nenainaa Tapobhangamayyelaa alaa kongu jaaraalaa Mari benga perigelaa ilaa tongi chudaalaa Ati chilipiga madanudu vadilina sarami sogasari Mati chedarada eduruga kanabadite malliswari Ayyoyyo ilaa raaku vellu Vompullo irukkunte kallu Ninnu laagalenugaa nenainaa O saama saama saaya O saama saama saayaa Aggilaanti ni andaalu ragilinchagaane i channillu Aaviraavirai potaaye soundaryamaa Siggudaati ni aatraalu sogasallutunte sukumaaraalu Allarallarai potaaye srungaaramaa Hey nindinchi tappinchukokammaa Kanuvindinchi kavvinchi pokammaa Nuvvanta teginchi raakammaa pommaa Ati chilipiga madanudu vadilina sarami sogasari Mati chedarada eduruga kanabadite malliswari Ayyoyyo ilaa raaku vellu Vompullo irukkunte kallu Ninnu laagalenugaa nenainaa Kaagadaalu anipinchelaa ni aagadaalu veliginchaala Ekkadekkademunnaayo gaalinchagaa Svaagataalu vinipinchelaa ni soyagaalu srutiminchaala Hechchutaggulennunnaayo vivarinchagaa Churukku churukkumanelaa nanu korukku korukku tinaalaa Vayassu samasya tirelaa raammaa Aaha Ati chilipiga madanudu vadilina sarami sogasari Mati chedarada eduruga kanabadite malliswari Ayyoyyo ilaa raaku vellu Vompullo irukkunte kallu Ninnu laagalenugaa nenainaa Tapobhangamayyelaa alaa kongu jaaraalaa Mari benga perigelaa ilaa tongi chudaalaa Ati chilipiga madanudu vadilina sarami sogasari Aaha mati chedarada eduruga kanabadite malliswari O saama saama saaya O saama saama O saama saama saaya O saama saama