• Song:  Cheli soku leta
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  K.S. Chitra,Sachin Tyler

Whatsapp

చెలి సోకు లేత చిగురాకు పలుకేమో కాస్త కరుకు కవి కాళిదాసుననుకోకు వల వేసి వెంట పడకు ఎన్నాళ్లె నీకు నాకు తగువులు నీవల్లే కదా నాకీ చిక్కులు కోపంలో కూడా ఎంత నాజూకు కవి కాళిదాసుననుకోకు వల వేసి వెంట పడకు అన్నానంటే అన్నానంటావ్ అంతేగాని ఆలోచించవ్ నేనే కదా నీకుండే దిక్కు నా కోసం నువ్వు పుట్టానంటావ్ నేనంటే పడి చస్తానంటావ్ నీకేంటంటే నాపై ఈ హక్కు ఇమ్మంటే ప్రాణం ఇస్తా నమ్మవేందుకు పొమ్మంటూ దూరం చేస్తావెందుకు చెప్పిందే మల్లి మల్లి చెప్పకు నన్నిట్లా నానా హింస పెట్టి చెంపకు చెలి సోకు లేత చిగురాకు పలుకేమో కాస్త కరుకు దగ్గరకొస్తే వద్దంటున్నావ్ పక్కకు పొతే భయపడుతున్నావ్ ఇట్టాగైతే ఇట్టాగే మరి ఆ వైపంటే ఈ వైపంటావ్ నీ లెఫ్ట్ అంటే నువ్వు రైట్ అంటావ్ నీతో అన్ని పేచీలే మరి ఆ పాదం కందే లాగ పరుగులెందుకే నీ భారం నాకే ఇవ్వకా మాటాలతో మంత్రం వేస్తూ తీయగా మైకంలో ముంచేస్తావు మెల్ల మెల్లగా చెలి సోకు లేత చిగురాకు పలుకేమో కాస్త కరుకు కవి కాళిదాసుననుకోకు వల వేసి వెంట పడకు ఎన్నాళ్లె నీకు నాకు తగువులు నీవల్లే కదా నాకీ చిక్కులు కోపంలో కూడా ఎంత నాజూకు

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Cheli soku leta chiguraku palukemo kaasta karuku Kavi kaalidaasunanukoku vala vesi venta padaku Yennalle neeku naaku taguvulu Neevalle kadaa naakee chikkulu Kopamlo kooda enta naajooku Kavi kaalidaasunanukoku vala vesi venta padaku Annaanante anaanantaav otteyigaane aalochinchav nene kadaa neekunde dikku Naa kosam nuvu puttaanantav nenante padi chastaanantav neekentanta naapai ee hakku Immante praanam istaa nammavenduku pommantu dooram chestavenduku Cheppinde malli malli cheppaku nannitla naana himsa petti champaku Cheli soku leta chiguraku palukemo kaasta karuku Daggarakoste vaddantunnaav pakkaku pote bhayapadutunnaav ittaagaite ettaage mari Aa vaipante ee vaipantaav nee left ante nuvu right antaav neeto anni pechiile mari Aa paadam kande laaga parugulenduke nee bhaaram naake ivvakaa Maatallto mantram vestuu teeyaga maikamlo munchestaavu mella mellagaa Cheli soku leta chiguraku palukemo kaasta karuku Kavi kaalidaasunanukoku vala vesi venta padaku Yennalle neeku naaku taguvulu Neevalle kadaa naakee chikkulu Kopamlo kooda enta naajooku

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Malliswari
  • Cast:  Katrina Kaif,Venkatesh
  • Music Director:  Koti
  • Year:  2004
  • Label:  Aditya Music