• Song:  Malli Raava
  • Lyricist:  Krishnakanth
  • Singers:  Shravan Bharadwaj

Whatsapp

ఏ కాలం ఏ దూరం దాచే ఉంచేనా నిన్నే నిన్నే ఏ గాయం ఏ మౌనం మార్చే ఆపేనా నన్నే నన్నే మళ్లీ రావా ఈ చోటుకి మరచిపోలేక ముమ్మాటికీ మళ్లీ రావా లేవన్నవి రావా చెంతే వదిలి చిన్తే తరిమేస్తున్న వదిలేస్తున్న ఏ కోపాల లో కాల్చిన కూల్చిన ఈ బంధాలలో ఏ మందున్నదో ఈ ప్రేమే ఇలా ఓహ్ ఎగసెగసిన మళ్లీ రావా ఈ చోటుకి మరచిపోలేక ముమ్మాటికీ మళ్లీ రావా లేవన్నవి రావా చెంతే వదిలి చిన్తే
Ye kaalam Ye dooram daache unchena ninne ninne Ye gaayam Ye mounam Maarche aapena nanne nanne Malli raavaa ee chotuki marichipoleka mummaatiki Malli raava levannavi Raava chenthe vadili chinthe Tarimestunna vadilestunna Ye kopale lo kaalchina koolchina Ee bandhalalo ea mandunnado Ee preme ila Oh egasegasena Malli raava ee chotuki marichipoleka mummaatiki Malli raava levannavi Raava chenthe vadili chinthe
  • Movie:  Malli Raava
  • Cast:  Aakanksha Singh,Sumanth
  • Music Director:  Shravan,Shravan Bharadwaj
  • Year:  2017
  • Label:  Madhura Audio