• Song:  Ennadu
  • Lyricist:  Krishnakanth
  • Singers:  Shravan Bharadwaj

Whatsapp

ఎన్నడూను విననీ పదమే వచ్చే నీ నోటా ఎదలో నదులే ఎగసే వింటూ ఆ మాట కళే వచ్చి చెలయేంత వింత శైలే అయ్యి కదల్లేదు తనువంతా ఇదే మాట మరో మరు అన్న ప్రతిసారి మల్లి మొదలు నా జన్మ ముసుగేయ్ వీడేనా నా ప్రేమా గాలే నీదే తగిలి మౌనం నాలో యెగిరి నాలో ప్రేమే తెలిపాలే ఎదే మూసే గదికి తాళం నీదే తెరిచి నన్నే నీలో కలిపాలి నా చిన్ని లోకం నువ్వయేంత ఇష్టం ఎం చేసిందో నన్నే తెలుపనేలేనే నాదన్న హృదయం నీదయ్యె సమయం దాగి దాగి ఇన్నేళ్లకు ఎదురయ్యిందే గతమే మరిచి తిరిగే వచ్చిందా ప్రేమా మరల వదిలే గతమైపోనుందా ప్రేమా ఇదే నీకు ఆట పోయిందా నీవే రాని చోటంటూ ఉందా గాడి పెట్టి దాచే వీలుందా మెరుపు ఈ వలపేయ్

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Ennaduuu Vinanee Padame Vache Nee Noootaa Edhalo Nadhule Egase Vintu Aa Maata Kale Vacchi Chelayentha Vintha Shile Ayyi Kadhalledhu Thanuvantha Idhe Maata Maro Maru Anna PratiSari Malli Modalu Naa Janma Musugey Veedenaa Naaaa Premaa Gaale Needhe Thagili Mounam Naalo Yegiri Naalo Preme Telipaale Yedhe Moose Gadhiki Taalam Nede Terichi Nanne Neelo Kalipali Naa Chinni Lokam Nuvvayentha Istam Em Chesindo Nanne TelupaneLene Naadanna Hrudayam Needayye Samayam Daagi Dhaagi Innellaku Edurayyindhe Gathame Marichi Tirige Vachindha Pre Maa Marala Vadilee Gathamaiponunda Pre Maa Idhey Neeku Aatai Poinda Neve Raani Chotantu Undaa Gade Petti Dache Veelundaa Merupe Ee Valapeyy

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Malli Raava
  • Cast:  Aakanksha Singh,Sumanth
  • Music Director:  Shravan,Shravan Bharadwaj
  • Year:  2017
  • Label:  Madhura Audio