చినుకు చినుకు రాలాగ
తెగిన తార తీరుగా
నడిచి వచ్చే నేరుగా
తళుకు తళుకు దేవతా
కాలం కదిలెయ్
వేగం వదిలేయ్
నెలంతా వణికేయ్
కాలికిందరా
రిప్పలెయ్ రెక్కలై
కన్నులే తీలేనెయ్య్
గుండెకూ చక్కిలీ
గింతల తోచెనే
మీసమైన రాణి పెదవి మోయనంత సంతోషం
క్షణముకొక్క జన్మ ఎత్తుతుంది సందేహం
మాటల్లసలే బయటపడని మధురమైన ఓ భావం
వేళా వేళా కవితాలైన చాలనంతా ఉల్లాసం
కోటి రంగులేయ్ ఒక్కసారిగా
నిన్నలేని ముంచుతున్న వెల్లువా
చల్లగాలులేయ్ ఉక్కపోతలా
ఉందిలెయ్ చూస్తే నువ్వల్లా
ఎంత చెప్పిన తక్కువేనుగా
చీన్ని గుండె తటుతున్న తూపాణిదెయ్
చుట్టుపక్కల్లా యెవరోధానే
కొత్త కొత్త ఆశారెపేయ్ తొలిప్రేమిదేయ్