అడుగసాలె నిలవదులే నా గుండె వదిలేసే ఆలవాటేయ్ అయినదిలే కన్నీరెయ్ రాలేదులే నువ్వు లేవని బరువే దిగదే ఇక రావని మనసే వినదే తప్పే నాదెయ్ ప్రేమే పొదెయ్య్ వచ్చి పోయే వాన్నాళ్లే నీవైనావే నేనేమో నీళ్ళల్లే ఉన్నాలే చూస్తూనే మారేటి కాలమే నీవే నేనేమో ఆగున్ననింగేలే నీ ప్రేమనే మించిన భాదేమిటేయ్ నా ప్రాణమే పంచన నువ్ కోరితే నా గుండెనే చీల్చెనా నీలో మౌన్నమే మాటాడితే గాయమే మానేనే ఊపిరిలా ఉన్నవే నిశ్వాసై పోతావే ఒంటరిగా నే లేనే నాతోనే ఉంటావే ఊహల్లో కూడాను నువ్ లేక నే లేనే ఒట్టేసి అంటున్న నువే నేనెయ్య్
Adugasale Nilavadule Na Gunde Vadilese Alavatey Ainadile Kannerey Raaladhule Nuvu Levani Baruvey Digadhey Ika Ravani Manase Vinadhe Thappe Nadheyy Preme Podheyyyyyy Vachi Poye Vannalle Neevainaave Nenemo Nellalle Unnaale Chusthune Maareti Kaalame Neeve Nenemo Aagunna Ningele Nee Premaney Michinaa Bhaademitey Naa Pranamey Panchana Nuv Korithee Naa Gundene Cheelchena Neelo Mounnamee Maatadithe Gaayame Maaneney Oopirila Unnave Nishwasai Pothaave Ontariga Ne Leene Nathone Untaavey Oohallo Kudanu Nuv Leka Ne Leney Ottesi Antuna Nuvey Neneyyyyyy
Movie: Malli Raava Cast: Aakanksha Singh,Sumanth Music Director: Shravan,Shravan Bharadwaj Year: 2017 Label: Madhura Audio