• Song:  Yenno yenno varnala
  • Lyricist:  Sahiti
  • Singers:  Karthik,Chinmayi

Whatsapp

ఎన్నో ఎన్నో వర్ణాల హరివిల్లే చెలికల్లై మెరిసెలే మబ్బుల్లోని జాబిల్లే నాచెలి నగుమోమై విరిసెలే గుండెల్లో ప్రాణంగా నీవే నిండగా మండే ఎండల్లో వేసే చలి చలి ప్రేమ రాగాలు ప్రళయ కలహాలు నాకు నీవే నీవే వేవేల ముందు జన్మల బంధాలన్నీ నీవేలే ఎదలో సందళ్ళు నీ అందలేలే సంద్రాల నీరే ఇంకేటి బంజార్లోనూ పూచేటి పూలన్నీ నీ హొయలే ఎన్నో ఎన్నో వర్ణాల హరివిల్లే చెలికల్లై మెరిసెలే మబ్బులోనే జాబిల్లే నాచెలి నగుమోమై విరిసెలే నీ కోసమే ఏదనే గుడిలో ఇలా మలిచిన మనసే నీ కానుకై నిలిచే తనువే నవరసమే నీవంట పరవశమై జన్మంతా పరిచయమే పండాలంట ప్రేమే ఇంకా ఇంకా మరీమరీ నీ కవ్వింత విరియగా నా వొళ్ళంతా కలిగెనులే ఓ పులకింత ఎంతో వింత నువ్వినా జగమునా నిలుతునా ప్రియాతమ వేవేల ముందు జన్మల బంధాలన్నీ నీవేలే ఎదలో సందళ్ళు నీ అందలేలే సంద్రాల నీరే ఇంకేటి బంజార్లోనూ పూచేటి పూలన్నీ నీ హొయలే ఎన్నో ఎన్నో వర్ణాల హరివిల్లే చెలికల్లై మెరిసెలే మబ్బులోనే జాబిల్లే నాచెలి నగుమోమై విరిసెలే గుండెల్లో ప్రాణంగా నీవే నిండగా మండే ఎండల్లో వేసే చలి చలి ప్రేమ రాగాలు ప్రళయ కలహాలు నాకు నీవే నీవే వేవేల ముందు జన్మల బంధాలన్నీ నీవేలే ఎదలో సందళ్ళు నీ అందలేలే సంద్రాల నీరే ఇంకేటి బంజార్లోనూ పూచేటి పూలన్నీ నీ హొయలే
Yenno yenno varnala Hariville chelikallai merisele Mabbullone jabille nacheli Nagumomai virisele Gundelu prananga neeve nindanga Mande endallo vese chali chali Prema raagalu pralaya kalahalu Naku neeve neeve Vevela mundu janmala bandhalanni Neevele edalo sandallu nee andalele Sandrala neere inketi banjarlonu poocheti Poolanni nee hoyale Yenno yenno varnala Hariville chelikallai merisele Mabbulone jabille nacheli Nagumomai virisele Nee kosame edane gudilo Ila malichena manase Nee kanukai niliche thanuve Navarasame neevanta paravasamai janmantha Parichchayame pandalanta preme inka inka Marimari nee kavvintha viriyaga naa vollantha Kaligenule oo pulakintha entho vintha Nuvvina jagamuna niluthuna priyathama Vevela mundu janmala bandhalanni Neevele edalo sandallu nee andalele Sandrala neere inketi banjarlonu poocheti Poolanni nee hoyale Yenno yenno varnala Hariville chelikallai merisele Mabbulone jabille nacheli Nagumomai virisele Gundelu pranamga neeve nindanga Mande endallo vese chali chali Prema raagalu pralaya kalahalu Naku neeve neeve Vevela mundu janmala bandhalanni Neevele edalo sandallu nee andalele Sandrala neere inketi banjarlonu poocheti Poolanni nee hoyale