• Song:  Varinche Prema
  • Lyricist:  Sahiti
  • Singers:  Haricharan

Whatsapp

వరించే ప్రేమ నీకు వందనం సమస్తం చేశా నీకే అంకితం నిజంగా ప్రియంగా నీరీక్షణే నీకై చేసినానే క్షణమొక యుగమై నీవు లేని నా ప్రయాణమే నిదుర లేని ఓ నయనమే నిన్నే వెతికేనే నా హృదయమే అలిసే సోలిసే నిన్ను తలిచే ఏ రోజున నిలుప లేక ఆ వేదన జరిపినానే ఆరాధన తెలిసే తెలిసే వరించే ప్రేమ నీకు వందనం సమస్తం చేశా నీకే అంకితం వరంగా నాకో నాడే నువ్వు కనిపించంగా ప్రియంగా మాటాడనే నెం నును వెచ్చగా ఓహో నా మనసుకి చెలిమైనది నీ హస్తమే నా అంతస్తుకి కలిమైనది నీ నేస్తమే నీ చూపులు నా ఎదచొరబడనే నీ పలుకులు మరి మరి వినపడనే నీ గురుతులు చెదరక నిలపడనే ఒక తీపి గతమల్లె నిండు జగతికి ఓహ్ జ్ఞాపకం నాకు మాత్రం అది జీవితం ప్రేమ దాచిన నిష్టురం మదిని తొలిచే అన్ని ఉన్న నా జీవితం నీవు లేని బృందావనం నోచుకోదు లే ఏ సుకం తెలిసే తెలిసే వరించే ప్రేమ నీకు వందనం సమస్తం చేశా నీకే అంకితం నజీరలే నీ లోకం ఓహ్ పెను చీకటే శరీరమేగా బేధం ఆత్మలు ఒక్కటే ఓహో తాను శ్వాసగా నను నిలిపెనే నా ప్రాణమే ఓహో తన ధ్యాసలో స్పృహతప్పేనే నా హృదయమే తన రాతకు నేనొక ఆమణిగా ఒక సీతను నమ్మినరామునిగా వనవాసము చేసెడి వేమనగా వేచ్ఛేను ఇన్నాళ్లు తరవ ప్రళయ ధారావా దూరమై దరికి చేరవ మధురై ఎదను మీటావా మనసే మనసే ప్రేమనై పొంగే వెల్లువ తేనెలే చిలికి చల్లగా తీగల నన్ను అల్లవ తెలిసే తెలిసే వరించే ప్రేమ నీకు వందనం సమస్తాం చేశా నీకే అంకితం నిజంగా ప్రియంగా నీరీక్షణే నీకై చేసిననే క్షణమొక యుగమై నీవు లేని నా ప్రయాణమే నిదుర లేని ఓ నేనని నిన్నే వెతికేనే నా హృదయమే అలిసే సోలిసే నిన్ను తలిచే ఏ రోజున నిలుప లేక ఆ వేదన జరిపిననే ఆరాధన తెలిసే తెలిసే
Varinche prema neeku vandanam Samasthanam chesa neeke ankitham Nijanga priyanga neerikshane neekai Chesinane kshanamoka yugamai Neevu leni na payaname Nidura leni oo nenani Ninne vetikene naa hrudayame alise solise Ninnu taliche ye rojuna Nilupa leka aa vedhana Jaripinane aaraadhana telise telise Varinche prema neeku vandanam Samasthanam chesa neeke ankitham Varanga nako nade Nuvvu kani pinchamga Priyanga maradane nuv nunu vechanga Oho naa manasuki chelimainadi nee hasthame Na anthastuki kalimainadi nee nestame Nee chupulu naa edachorabadane Nee palukulu mari mari vinapadane Nee gurutulu chedaraka nilapadane Oka teepi gathamalle Nindu jagathiki oh gnapagam Naaku matram adi jeevitham Prema dachina nishturam madhine toliche Anni unna na jeevitham Neevu leni vrindavanam Nochukodu le ye sukam telise telise Varinche prema neeku vandanam Samasthanam chesa neeke ankitham Najeerale nee lokam oh penu cheekate Shariramega bedham aathmalu okkate Oho tanu swasaga nanu nilipene na praname Oho tana dyasalo spruhatappene na hrudhayame Tana rathaku nenoka aamaniga Oka seethanu namminaramuniga Vanavasamu chesedi vemanaga vechchenu innallu Taravapralaya dharava duraimai dariki cherava Madhurai edanu meetava manase manase Premanai ponge velluva tenele chiliki challaga Teegala nannu allava telise telise Varinche prema neeku vandanam Samasthanam chesa neeke ankitham Nijanga priyanga neerikshane neekai Chesinane kshanamoka yugamai Neevu leni na payaname Nidura leni oo nenani Ninne vetikene naa hrudayame alise solise Ninnu taliche ye rojuna Nilupa leka aa vedhana Jaripinane aaraadhana telise telise