• Song:  Marhaba
  • Lyricist:  Sahiti
  • Singers:  K.S. Chitra

Whatsapp

మరహబ మా మరహబా ఆఆ మరహబా వన్డే వందనమయ్యా దేవా వాతాపి విజ్ఞ దేవా సౌందర్య దివ్య భావ మా పూజలందుకోవా కైలాస దేవా దేవా కరుణించు మహాదేవ ప్రేమించా మమ్ము రావా శరణంటిమయ్యా విజ్ఞ వినాయక శ్రీ శుభదాయక భారతీయ ప్రణవ నాదమిది ఏ భక్తి పరులు ముదమున పలికిన మానవతకు ప్రధమ పంక్తి ఇది ఏ మౌనివరులు జగతికి తెలిపిన ప్రేమే అందాల సృష్టి చిత్రం అరుదైన దేవా శిల్పం మందార దూప దీపం మహనీయ మంత్ర పుష్పం ఓ అన్నమయ్య గీతం ఆ త్యాగరాజు తత్వం శ్రీరామదాసు చరిత్రం మన తెలుగు మర్యాదమ స్వగము యోగ విచారము ప్రతి గొంతును పల్లవించు స్వరము వారమే బ్రతుక ఎదలయలోన రవళించు శ్రుతులు ఒకటే ఏకమైనా మమతల మధురిమలు జ్ఞానమే వేదమే కాదా సత్యం నీలోని ప్రేమ నిత్యం వెలలేని పుష్ప గుంచం ఆ ప్రేమే ఆణిముత్యం అది ఎంతో ఎంతో స్వచ్ఛం నిజమైన ప్రేమకార్థం నీ మనసు నాకర్ధం నీకింకా కాదు అర్ధం అది అర్ధమైతే ప్రేమే జగమని తెలియును నీ మది సత్యం నీలోని ప్రేమ నిత్యం వెలలేని పుష్ప గుంచం ఆ ప్రేమే ఆణిముత్యం అది ఎంతో ఎంతో స్వచ్ఛం నిజమైన ప్రేమకార్థం నీ మనసు నాకర్ధం నీకింకా కాదు అర్ధం అది అర్ధమైతే ప్రేమే జగమని తెలియునే నీ మది జిందగీ అది ఒక గజి బిజీ అర్థమే కాదు ఎవరికీ కనులకే పైన కల నువు న న కాదు అంటుంది కభీ కభీ ఎదను ఎదురజేయు పదానిసలతో పదములు కలిసిలో కరో సిల్సిలా శిలను కరుగాదీయు సరిగామాలతో ఈ మేర దిల్ జల భారతీయ ప్రణవనాదమిది ఏ పరమ గురులు ముదమున పలికిన జాతి నడుపు జీవ నాడి ఇది ఈ జ్ఞాన ధ్వనులు జగతికి తెలిపిన ముద్దు గారె యశోద ముంగిటి ముత్యము వీడు దిద్దరాణి మహిమల దేవకీ సుతుడు ముద్దు గారె యశోద ముంగిటి ముత్యము వీడు దిద్దరాణి మహిమల దేవకీ సుతుడు ముద్దు గారె యశోద ముంగిటి ముత్యము వీడు దిద్దరాణి మహిమల దేవకీ సుతుడు
Marhaba ma marhaba aaa marhaba Vande vandanamayya deva vathapi vigna deva soundarya divya bhava ma poojalandukova kailasa deva deva karuninchu mahadeva premincha mammu rava sharanantimayya vigna vinayaka sri shubhdayaka bharatiya pranava naadamidi ye bhakthi parulu mudamuna palikina manavathaku pradhama pankthi idi ye mounivarulu jagathiki thelipina preme andala srusti chitram arudaina deva shilpam mandara doopa depam mahaneeya manthra pushpam o annamayya geetham aa thyagaraju tathvam sriramadasu charitram mana telugu maryadama swagamu yoga vicharamu prathi gonthuna pallavinchu swaramu varame brathuka yedalayalona ravalinchu sruthulu okate ekamaina mamathala madhurimala gnaname vedame kaada satyam neeloni prema nityam velaleni pushpa gucham aa preme aanimuthyam adi enthoentho swaccham nijamaina premakardham nee manasu naakardham neekinka kadu ardam adi ardamaithe preme jagamani teliyunu nee madhi sathyam neeloni prema nityam velaleni pushpa gucham aa preme aanimuthyam adi enthoo entho swaccham nijamaina premakardham nee manasu naakardham neekinka kadu ardam adi ardamaithe preme jagamani teliyune nee madhi jindagi adi oka gaji biji arthame kadu evariki kanulake paina kala nuvi na na kaadu antundi kabhi kabhi yedanu yedurajeyu padanisalatho padamulu kalisilo karo silsila silanu karugadeeyu sarigamalatho ee mera dil jala bharatiya pranavanaadamidi ye parama gurulu mudamuna palikina jaathi nadupu jeeva naadi idi yee gnana dhanulu jagathiki thelipina Muddu gare yashoda mungiti muthyamu veedu diddaraani mahimala devaki suthudu Muddu gare yashoda mungiti muthyamu veedu diddaraani mahimala devaki suthudu Muddu gare yashoda mungiti muthyamu veedu diddaraani mahimala devaki suthudu