• Song:  Gathama Gathama
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Priya Himesh

Whatsapp

గతమా గతమా వదిలేదెలా నిన్ను బ్రతుకే బరువై నడిపేదెలా నన్ను ముసిరాడలేని ఊపిరై ఇలా మిగిలున్న కొనసాగలేని దారిలో సిలై వెళుతున్న గతమా గతమా వదిలేదెలా నిన్ను బ్రతుకే బరువై నడిపేదెలా నన్ను ఎడారి వేడి వేసవే నిట్టూర్పుగా తడారిపోని తలుపులే ఓదార్పుగా మిసి లో మిసినై నిలిచా కాలమే జవాబుగా గతమా గతమా వదిలేదెలా నిన్ను బ్రతుకే బరువై నడిపేదెలా నన్ను ముసిరాడలేని ఊపిరై ఇలా మిగిలున్న కొనసాగలేని దారిలో సిలై వెళుతున్న
Gathama gathama vadiledela ninnu brathuke baruvai nadipedela nannu usiradaleni oopirai ila migilunna konasagaleni darilo silai velutunna Gathama gathama vadiledela ninnu brathuke baruvai nadipedela nannu edari vedi vesave nitturpuga thadariponi thalupule odarpuga misi lo misinai nilicha kalame javabuga Gathama gathama vadiledela ninnu brathuke baruvai nadipedela nannu usiradaleni oopiri ila migilunna konasagaleni darilo silai velutunna