ఉలికి పడకు అల్లరి మొగుడా ఊపరా ఉయ్యాలా సరసమాడే సమయంఇపుడా ఆపవే నీ గోల ముద్దులతోనే రుద్దు రుద్దు మద్దెల తాళం వద్దు వద్దు సరసుడవే ఏ ఏ ఉలికి పడకు అల్లరి మొగుడా ఊపరా ఉయ్యాలా సరసమాడే సమయంఇపుడా ఆపవే నీ గోల పెళ్ళయ్యి ఇన్నాళ్లు కావొచ్చేనమ్మా మొగుడుండి ఏ ఆట ఆడించాడమ్మా పేచీకి రానంటే ఓ ముద్దుగుమ్మ పేకాడుకుందాము కాసేపు ఓయమ్మా ముక్కాటకొస్తావా ఉయ్యాలో సై నీ ఆట కట్టిస్త ఇయ్యలో ఓకేంత చెప్పమ్మా ఉయ్యాలో ఆ కౌంట్ నీకెంత ఇయ్యలో ముద్ద్దుకు కౌంట్ వద్దు వద్దు హద్దులు దాటే పొద్దు పొద్దు మగసిరివే ఏ ఏ ఉలికి పడకు అల్లరి మొగుడా ఊపరా ఉయ్యాలా సరసమాడే సమయంఇపుడా ఆపవే నీ గోల ముస్తాబు అయ్యారు అమ్మాయిగారు ఎం చేయమంటారో చెబుతారా మీరు అత్తరు బుడ్డికి అబ్బాయిగారు సీల్ ఊడదీస్తారా శ్రీవారు మీరు అందాక వచ్చాక ఉయ్యాలో నీకు అగచాట్లు తప్పేనా డియ్యాలో దొంగోడు దొంగోడే ఉయ్యాలో నాకు లొంగను అంటాడే ఇయ్యలో సద్దుకు పోతే ముద్దు ముద్దు అత్తరు తీసి రుద్దు రుద్దు సొగసరివే ఏ హా ఉలికి పడకు అల్లరి మొగుడా ఊపరా ఉయ్యాలా సరసమాడే సమయంఇపుడా ఆపవే నీ గోల
Uliki Padaku Allari Moguda Oopara Uyyala Sarasamaade Samayamipuda Aapave Nee Gola Muddulathone Ruddu Ruddu Maddhela Thaalam Vaddu Vaddu Sarasudave Ye Ye Uliki Padaku Allari Moguda Oopara Uyyala Sarasamaade Samayamipuda Aapave Nee Gola Pellayyi Innallu Kaavochenamma Mogudundi Ye Aata Aadinchadamma Pechiki Raanante Oo Muddugumma Pekaadukundaamu Kaasepu Oyamma Mukkaatakosthava Uyyalo Sye Nee Aata Kattistha Iyyalo Okentha Cheppamma Uyyalo Aa Count Neekentha Iyyalo Muddduku Count Vaddu Vaddu Haddulu Daate Poddu Poddu Magasirive Ye Ye Uliki Padaku Allari Moguda Oopara Uyyala Sarasamaade Samayamipuda Aapave Nee Gola Musthaabu Ayyaru Ammayigaaru Em Cheyamantaaro Chebuthara Meeru Attharu Buddiki Abbayigaaru Seal Udatheesthara Sreevaaru Meeru Andhaaka Vachaaka Uyyalo Neeku Agachaatlu Tappena Diyyalo Dongodu Dongode Uyyalo Naaku Longanu Antaade Iyyalo sadduku Pothe Muddu Muddu Attharu Theesi Ruddu Ruddu Sogasarive Ye Haa Uliki Padaku Allari Moguda Oopara Uyyala Sarasamaade Samayamipuda Aapave Nee Gola
Movie: Major Chandrakanth Cast: Mohan Babu,N.T.Rama Rao,Nagma,Ramyakrishna,Sharada Music Director: M M Keeravani Year: 1993 Label: Aditya Music