• Song:  Neek Kavalsindi
  • Lyricist:  Guru charan
  • Singers:  Mano,K.S. Chitra

Whatsapp

హా హా హా హ హ హ హ హా హా హా హ హ హ హ నిక్ కావలసింది నా దగ్గర ఉంది నిక్ కావలసింది నా దగ్గర ఉంది అందుకో చిరు కానుక చూసుకో చలి వేడుక ముందే తెలిసింది నీలో పస ఉంది ముందే తెలిసింది నీలో పస ఉంది అయ్యహో అభిసారికా అప్పుడే చేలా రేగాకా ఆకు పోక చూసుకో కొరికేది ఏనాడు చెప్పుకో సోకు సున్నం రాసుకో సొగసంతా మడిచేసి ఇచ్చుకో సరాసరిగా రమ్మంటు నిన్నే పిలవాలి తొలిసారి ఆఆ నరనరాల ఝుమ్మంటూ నేనే తగలాలి ప్రతిసారి దిం తరికిట దిం తరికిట దీని కాళీ అందెలు తం తరికిట తం తరికిట తాళం యెయ్యగా పలకాలి నీ పాట పరువాల నా తోట చం చం చం నిక్ కావలసింది నా దగ్గర ఉంది ముందే తెలిసింది నీలో పస ఉంది అయ్యాహో అభిసారికా చూసుకో చలి వేడుక ఆటు పోటు గుండెలో అదిరింది కుర్రదాన్ని వెన్నులో చాటు ఘాటు ముద్దులో మునిగాడు కుర్రాడు మత్తులో ఎడాపెడా గా ఈ మంచు ఇట్టా కురిసేన తెలిసేనా ఆఆ తడి పొడిగా తెల్లార్లు నీతో తడిసేన తరిమేనా ఝమ్ ఝామ్ అని ఝామ్ ఝామ్ అని జాజి పూల పూజలో ఘుమ ఘుమ అని ఘుమ ఘుమ అని మూడు రాత్రులు నలగాలి నీ ఈడు నా తోడు ఈ వేళా ఝామ్ ఝామ్ ఝామ్ నిక్ కావలసింది నా దగ్గర ఉంది నిక్ కావలసింది నా దగ్గర ఉంది అందుకో చిరు కానుక చూసుకో చలి వేడుక ముందే తెలిసింది నీలో పస ఉంది ముందే తెలిసింది నీలో పస ఉంది అయ్యహో అభిసారికా అప్పుడే చేలా రేగాకా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Haaa Haa Haaa ha ha ha ha Haaa Haa Haaa ha ha ha ha Neek Kavalasindi Naa Daggara Undi Neek Kavalasindi Naa Daggara Undi Andhuko Chiru Kaanuka Chusuko Chali Veduka Mundhe Thelisindi Neelo Pasa Undi Mundhe Thelisindi Neelo Pasa Undi Ayyaho Abhisarikaa Appude Chela Regakaa Aaku Poka Chusuko Korikedi Yenaadu Cheppuko Soku Sunnam Raasuko Sogasantha Madichesi Ichuko Sarasarigaa Rammantu Ninne Pilavaali Tholisari Aaaa Naranarala Jhummantu Nene Thagalaali Prathisaari Dhim Tharikitha Dhim Tharikitha Dheeni Kaali Andhelu Tham Tharikitha Tham Tharikitha Thaalam Yeyaga Palakaali Nee Paata Paruvaala Naa Thota Cham Cham Cham Neek Kavalasindi Naa Daggara Undi Mundhe Thelisindi Neelo Pasa Undi Ayyaho Abhisarikaa Chusuko Chali Veduka Aatu Potu Gundelo Adirindhi Kurradaani Vennulo Chaatu Ghaatu Muddhulo Munigaadu Kurradu Matthulo Yedapeda Gaa Ee Manchu Itta Kurisena Thelisena Aaaa Thadi Podigaa Thellarlu Neetho Thadisena Tharimenaa Jham Jham Ani Jham Jham Ani Jaaji Poola Poojalo Ghum Ghum Ani Ghum Ghum Ani Moodu Rathruluu Nalagaali Nee Eedu Naa Thodu Ee Vela Jham Jham Jham Neek Kavalasindi Naa Daggara Undi Neek Kavalasindi Naa Daggara Undi Andhuko Chiru Kaanuka Chusuko Chali Veduka Mundhe Thelisindi Neelo Pasa Undi Mundhe Thelisindi Neelo Pasa Undi Ayyaho Abhisarikaa Appude Chela Regakaa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Major Chandrakanth
  • Cast:  Mohan Babu,N.T.Rama Rao,Nagma,Ramyakrishna,Sharada
  • Music Director:  M M Keeravani
  • Year:  1993
  • Label:  Aditya Music