ఓ ఓ ఓ ఓ ముద్దుల్తో ఓనమాలు నేర్పించనా
ఓ ఓ ఓ ఓ సిగుల్లో ఆనామాలు చుపించనా
భామా కౌగిళ్ళ బళ్లోకి రా రా
ప్రేమా ఈ జంట పలికింది నీ పాఠమేనమ్మా
ఓ ఓ ఓ ఓ ముద్దుల్తో ఓనమాలు నేర్పించనా
ఓ ఓ ఓ ఓ సిగుల్లో ఆనామాలు చూపించనా
ఎంచక్కా నా మనసే నీకోసం
పలకను చేసానమ్మ
ఓపిగ్గా అ ఆ ఇ ఈ దిద్దే
పనితనమే నీదమ్మ
గాలికి సరిగమ నేర్పిన రాగములో
ఈలలు వేసిన అల్లరి చదువులలో
వందేళ్లు వల్లిస్తే చాలు
ఎన్నో శృంగార నైషాదాలు
ప్రేమా నీ మౌనమొక
బాషా గ చేసుకున్నాక
ఓ ఓ ఓ ఓ ముద్దుల్తో ఓనమాలు నేర్పించనా
ఓ ఓ ఓ ఓ సిగుల్లో ఆనామాలు చుపించనా
తెచ్చాను పెద్ద బాల శిక్ష
మెదడుకి పెద్ద మేత
వేసాను ముద్దు పాల శిక్ష
పెదవుల తీపి రాత
వరసలు కలిసే వచనం వింటావా
చొరవలు పెరిగే సరదా చూస్తావా
మధుర శృతుల లీల
ఇది మధన లయల గోలా
రోజు అధరాల ముంగిళ్ల ఎంగిళ్ళ కళ్ళాపి
ఓ ఓ ఓ ఓ ముద్దుల్తో ఓనమాలు నేర్పించనా
ఓ ఓ ఓ ఓ సిగుల్లో ఆనామాలు చూపించనా
భామా కౌగిళ్ళ బళ్లోకి రా రా
ప్రేమా ఈ జంట పలికింది నీ పాఠమేనమ్మా
ఓ ఓ ఓ ఓ ముద్దుల్తో ఓనమాలు నేర్పించనా
ఓ ఓ ఓ ఓ సిగుల్లో ఆనామాలు చూపించనా
O O O O Muddultho Vonamalu Nerpinchanaa
O O O O Sigullo Aanamalu Chupinchanaa
Bhamaa Kougilla Balloki Raa Raa
Premaa Ee Janta Palikindi Nee Paatamenamma
O O O O Muddultho Vonamalu Nerpinchanaa
O O O O Sigullo Aanamalu Chupinchanaa
Enchakka Naa Manase Neekosam
Palakanu Chesanamma
Opigga A Aa E Ee Didde
Panithaname Needamma
Gaaliki Sarigama Nerpina Raagamulo
Eelalu Vesina Allari Chaduvulalo
Vandellu Vallisthe Chaalu
Enno Srungaara Naishadaalu
Premaa Nee Mounamoka
Baasha Ga Chesukunnaka
O O O O Muddultho Vonamalu Nerpinchanaa
O O O O Sigullo Aanamalu Chupinchanaa
Techanu Pedda Baala Siksha
Medaduki Pedda Metha
Vesanu Muddu Paala Siksha
Pedavula Teepi Raatha
Varasalu Kalise Vachanam Vintaava
Choravalu Perige Saradaa Chusthavaa
Madhura Sruthula Leela
Idi Madhana Layala Golaa
Roju Adharaala Mungilla Engilla Kallapi
O O O O Muddultho Vonamalu Nerpinchanaa
O O O O Sigullo Aanamalu Chupinchanaa
Bhamaa Kougilla Balloki Raa Raa
Premaa Ee Janta Palikindi Nee Paatamenamma
O O O O Muddultho Vonamalu Nerpinchanaa
O O O O Sigullo Aanamalu Chupinchanaa