లప్పం టప్పం గాళ్ళకి పిప్పెర్మెంటు బిళ్ళకి లగ్గం పెట్టి వెయ్యన చమ్కీ టోపీ డేరింగ్ హీరో జంటగా డైమండ్ రాణి ఉండగా రూటే మార్చి వేసుకో డుంకి టోపీ కూర్చుంటే వేస్తా కుచ్చు టోపీ బజ్జోన్టే వేస్తా బొచ్చు టోపీ ఆచరే బచ్చ మెచ్చలేరా ఇక కొట్టాల నీ గంట ఘనంగా వినంగా రణంగా కణాంగా లప్పం టప్పం గాళ్ళకి పిప్పెర్మెంటు బిళ్ళకి లగ్గం పెట్టి వెయ్యన చమ్కీ టోపీ యెర్ర టోపీ తగిలిస్తే బుర్ర చిర్రుమంటుంది పచ్చ టోపీ చూపిస్తే పప్పా రేగిపోతుంది బ్రౌన్ టోపీ విసిరేస్తే చైన్ ఊడిపోతుంది టేప్ చూసి కొలిచేస్తే టాప్ లేచిపోతుంది ఎదురుగాపడి ఎదిరిస్తే కలబడి కథ కట్టిస్త జత కుదిరితే భారతం పట్టి సాకలయ్యో నీ హోలీ నెంబర్ చెబుతావా కలిసుంద్దాము కలకాలం ఆచారే బచ్చ మేచలేరా ఇక కొట్టాల నీ గంట ఘనంగా వినంగా రణంగా కణాంగా లప్పం టప్పం గాళ్ళకి పిప్పెర్మెంటు బిళ్ళకి లగ్గం పెట్టి వెయ్యన చమ్కీ టోపీ డేరింగ్ హీరో జంటగా డైమండ్ రాణి ఉండగా రూటే మార్చి వేసుకో డుంకి టోపీ టోపీ దార టోపీ దొంగ టోపీ టోపీ టోపీ దార టోపీ దొంగ టోపీ టోపీ టోపీ దార టోపీ దొంగ టోపీ టోపీ టోపీ దార టోపీ దొంగ టోపీ టోపీ తెల్ల టోపీ తగిలిస్తే బిళ్ళ మోత మోగాలా నల్ల టోపీ చూపిస్తే నట్టు ఊడిపోవాలా హికు కొట్టి కీ ఇస్తే కీచు రాయి పాడాలా స్పాట్ చూసి కొట్టేస్తే ప్లేట్ పగిలి పోవాలా కస కోసమని ఎదురొస్తే బుస బుసమని పొంగాల తాడిపూడి గది తాళం వేసి ఆడించేస్తా నీ డిగ్రీ ఏదో చెబుతావా పని చేద్దాము జాయింటుగా మెచ్చనే పిల్ల ఇస్తా జల్ల ఇంకా వేస్తాను చలిమంట వెనక్కు తొనక్కు వెనక్కు ఎనక్కు లప్పం టప్పం గాళ్ళకి పిప్పెర్మెంటు బిళ్ళకి లగ్గం పెట్టి వెయ్యన చమ్కీ టోపీ డేరింగ్ హీరో జంటగా డైమండ్ రాణి ఉండగా రూటే మార్చి వేసుకో డుంకి టోపీ కూర్చుంటే వేస్తా కుచ్చు టోపీ బజ్జోన్టే వేస్తా బొచ్చు టోపీ ఆచారే బచ్చ మెచ్చలేరా ఇక కొట్టాల నీ గంట ఘనంగా వినంగా రణంగా కణాంగా డుంకి టోపీ
Lappam Tappam Gallaki Pippermentu Billaki Laggam Petti Veyyana Chamki Topi Daring Hero Jantaga Diamond Rani Undaga Route Maarchi Vesuko Dumki Topi Kurchunte Vestha Kuchu Topi Bajjonte Vestha Bochu Topi Achare Bacha Mechaleraa Ika Kottala Nee Ganta Gananga Vinanga Rananga Kananga Lappam Tappam Gallaki Pippermentu Billaki Laggam Petti Veyyana Chamki Topi Yerra Topi Tagilisthe Burra Chirrumantundi Pacha Topi Chupisthe Pappa Regipothundi Brown Topi Visiresthe Chain Udipothundi Tape Choosi Kolichesthe Top Lechipothundi Edurugapadi Ediristhe Kalabadi Katha Kattistha Jatha Kudirithe Bharatham Patti Saakalayyo Nee Holi Number Chebuthaava Kalisunddamu Kalakaalamu Achare Bacha Mechaleraa Ika Kottala Nee Ganta Gananga Vinanga Rananga Kananga Lappam Tappam Gallaki Pippermentu Billaki Laggam Petti Veyyana Chamki Topi Daring Hero Jantaga Diamond Rani Undaga Route Maarchi Vesuko Dumki Topi Topi Dara Topi Donga Topi Topi Topi Dara Topi Donga Topi Topi Topi Dara Topi Donga Topi Topi Topi Dara Topi Donga Topi Topi Tella Topi Tagilisthe Billa Motha Mogaala Nalla Topi Chupisthe Nattu Udipovaala Hikku Kotti Key Isthe Keechu Raayi Paadala Spot Chusi Kottesthe Plate Pagili Povaala Kasa Kasamani Edurosthe Busa Busamani Pongaala Tadipodi Gadhi Thaalam Vesi Aadinchestha Nee Degree Edho Chebuthavaa Pani Cheddamu Jointugaa Mechane Pilla Istha Jallaa Inka Vesthanu Chalimanta Vanakku Tonakku Benakku Anakku Lappam Tappam Gallaki Pippermentu Billaki Laggam Petti Veyyana Chamki Topi Daring Hero Jantaga Diamond Rani Undaga Route Maarchi Vesuko Dumki Topi Kurchunte Vestha Kuchu Topi Bajjonte Vestha Bochu Topi Achare Bacha Mechaleraa Ika Kottala Nee Ganta Gananga Vinanga Rananga Kananga Dumki Topi
Movie: Major Chandrakanth Cast: Mohan Babu,N.T.Rama Rao,Nagma,Ramyakrishna,Sharada Music Director: M M Keeravani Year: 1993 Label: Aditya Music