ఊరికే అలా ఊపిరిపాకే
ఉన్న ప్రేమను లేదంటూ ఉరితీయకే
కోపమా నామీదే
సొంతవాడితో పంతమెందుకే
నా మనసును దూరంగా విసిరేయకే
నేరమేం చేసిందే
ప్రాణంగా నిన్నే ప్రేమించానే
బాణంలా గాయం చెయ్యొద్దే
నువ్వెండే గుండెలో
ఊరికే అలా ఊపిరిపాకే
ఉన్న ప్రేమను లేదంటూ ఉరితీయకే
కోపమా నామీదే
పెదాలపైన పదాలు కానీ
నిజాన్ని చూసాను
నీ కళ్ళలో
యేదంతా నన్నే
దాచావుగాని
అబద్ధమంటావు ఈ వేళలో
అంతులేనంత ప్రేమంతా ఏదే
ఇప్పుడు ఏ కొంచెమో
కానరాదే
నటనలు వదలివే
నిన్నటిలా నువ్వు లేవే
ప్రాణంగా నిన్నే ప్రేమించానే
బాణంలా గాయం చెయ్యొద్దే
నువ్వెండే గుండెలో
ఊరికే అలా ఊపిరిపాకే
ఉన్న ప్రేమను లేదంటూ ఉరితీయకే
కోపమా నామీదే
వీడుకోలేని నిన్ను వీడిన
వాడిపోదులే ఎదలోని
నీ సంతకం
నువ్వు నా జీవితం
జీవితం
ఓ ఒంటి దారిలో
జంట నీడగా
తోడు ఉండదా
ఇన్నాళ్ల నీ జ్ఞాపకం
మరువదె నా ప్రాణం
ప్రాణం
అనుకుంటే అన్ని జరిగేదెలా
జరిగేదెలా
నిజమయ్యే వీలే లేకున్నా
నీ కలలో జీవించనా
జీవించనా
ఊరికే అలా ఊపిరిపాకే
ఉన్న ప్రేమను లేదంటూ ఉరితీయకే
కోపమా నామీదే
జీవించనా
జీవించనా