ఆడర నీ ఇష్టం ఆడర ఆడర
ఎవడురా నిన్నపెద్ ఎవడురా ఎవడురా
అరేయ్ రోడుకు ఇన్ని టాక్స్ లు కట్టి
టోల్ లు కట్టి లైట్లు పెట్టి
ఖాళీ గా వొదిలేస్తావ్ ఎందుకు ర
ఓ వందో వెయ్యో స్పీకర్ లెట్టి
మైకు లు పెట్టి డాన్స్ లు కట్టి
ఓసారి నీ దుమ్ము దులిపేయారా
ఆడర నీ ఇష్టం ఆడర ఆడర
ఎవడురా నినాపెద్ ఎవడురా ఎవడురా
మనలా అంబానీ చేయలేడు ఎంజాయ్
మామ మామ నిజంగానే మామ
సినిమా హీరోకి ఫ్రీడమ్
ఇంత లేదోయ్
మనమే మనమే హీరోలం గామా
చిన్నపిల్లల ఐపోదామా
చిన్ని చిందులేసేద్దమ
లైఫ్ అంతే పండగమలే ఫిళ్లయిపోదామా
ఫెస్టివల్ రావాలన్న ఫస్ట్ రూల్ తీసెయ్ కన్నా
గుండెలోన హప్పినెస్స్ ని
మించిందెదమ్మ
ఆ స్ట్రీట్ ఈ స్ట్రీట్ ఛిల్ల్ అవుట్ ఉ
లెఫ్ట్ రైట్ ఉ మందంటూ
తెగ ఎంజాయ్ చేద్దామా
ఆ రూట్ ఉ ఈ రూట్ ఉ
రోకంటూ లోకంటూ బ్రేఅకంటూ లేదంటూ
తెగ అల్లరి చేద్దామా
ఆడర నీ ఇష్టం ఆడర ఆడర
ఎవడురా నినాపెద్ ఎవడురా ఎవడురా
అరేయ్ రోడుకు ఇన్ని టాక్స్ లు కట్టి
టోల్ లు కట్టి లైట్లు పెట్టి
ఖాళీ గా వొదిలేస్తావ్ ఎందుకు ర
ఓ వందో వెయ్యో స్పీకర్ లెట్టి
మైకు లు పెట్టి డాన్స్ లు కట్టి
ఓసారి నీ దుమ్ము దులిపేయారా
Aadara nee istam aadara aadara
evadura ninaped evadura evadura
arey roaduku inni tax lu katti
toll lu katti lightulu petti
khali ga vodilestav enduku ra
o vando veyyo speaker letti
miku lu petti dance lu katti
osari nee dummu dulipeyara
aadara nee istam aadara aadara
evadura ninaped evadura evadura
manala Ambani cheyaledu enjoy
mama mama nijangane mama
cinema hero ki freedom
inta ledoi. ...
maname maname herolam gama
chinnapillal aiypodama
chinni chindulesddama
life antey pandgamale fellaipodama
festivale ravalanna first rule teesai kanna
gundeylona happiness ni
minchindedamma
aa streetu ee streetu chill out u
left right u mandantu
tega enjoy cheddama
aa route u ee route u
rokantu lockantu breakantu ledantu
tega allari cheddama
aadara nee istam aadara aadara
evadura ninaped evadura evadura
arey roaduku inni tax lu katti
toll lu katti lightulu petti
khali ga vodilestav enduku ra
o vando veyyo speaker letti
miku lu petti dance lu katti
osari nee dummu dulipeyara