• Song:  Ye Manishike Majiliyo
  • Lyricist:  Vanamali
  • Singers:  Arun Gopan, Chinmayi Sripaada

Whatsapp

ఏ మనిషికే మజిలీయో పైవాడు చూపిస్తాడు నువ్వు కోరుకుంటే మాత్రం దొరికేది కాదంటాడు నువ్వు నిజంలాగా నను ముడేస్తుంటే ఈ నిమిషాన నేను గతంలోని ఆ కాలాల్లోనే ఉన్నా నువ్వు ప్రతిసారి నీ ప్రపంచంల నను చూస్తున్నా నేను అదే పనిగా నిను వేలేస్తూనే ఉన్నా నువ్వు నను కడలిలో ఆ కెరటమల్లె విడిపోకున్నా నేను ఒక మనసులేని శిలలాగా మారినానా ఏ మనిషికే మజిలీయో పైవాడు చూపిస్తాడు నువ్వు కోరుకుంటే మాత్రం దొరికేది కాదంటాడు ఓ మదిని దూరం చేస్తే ఇంకోటి ముడి వేస్తాడు ఎదలోని ప్రేమను వేరే మజిలీకి చేరుస్తాడు నా నిన్నలోని ఆ గురుతులన్నీ ఈ మనసులోంచి చెరిపేదెలాగా ఇన్నాళ్లు నాలో కలిసున్నా ప్రాణం నీ వేరు చేసి బ్రతికేదేలాగా ఈ వేషమే ఎన్నాళ్లని విధి ఆడుతోందా ఈ నాటకాన్ని నువ్వు నిజంలాగా నను ముడేస్తుంటే ఈ నిమిషాన నేను గతంలోని ఆ కాలాల్లోనే ఉన్నా నీ పిలుపు కోసం వేటికినీడి మౌనం ఆ వారము కోరి మిగిలుంది ప్రాణం నా గుండెనడుగు చెబుతుంది నీకే ఈ ఊపిరుండీ నీ చెలిమి కొరకే నీ కోసమే వెచ్చిందిలే నువ్వు సేద తీరే ఈ ప్రేమ మజిలీ నేను నిజంలాగా నిను ముడేస్తుంటే ఈ నిమిషాన నువ్వు గతంలోని ఆ కాలాల్లోనే ఉన్నా నేను ప్రతిసారి నా ప్రపంచంల నిను చూస్తున్నా నువ్వు అదే పనిగా నను వేలేస్తూనే ఉన్నా నేను నిను కడలిలో ఆ కెరటమల్లె విడిపోకున్నా నువ్వు ఒక మనసులేని శిలలాగా మారినావా ఏ మనిషికే మజిలీయో పైవాడు చూపిస్తాడు నువ్వు కోరుకుంటే మాత్రం దొరికేది కాదంటాడు ఓ మదిని దూరం చేస్తే ఇంకోటి ముడి వేస్తాడు ఎదలోని ప్రేమను వేరే మజిలీకి చేరుస్తాడు
Ye manishike majiliyo Paivaadu choopistaadu Nuvu korukunte maatram Dorikedi kaadantaadu Nuvvu nijamlaaga Nanu mudestunte ee nimishaanaa Nenu gatamloni Aa kalallone unnaa Nuvvu pratisaari Nee prapamchamla nanu choostunnaa Nenu ade paniga Ninu velestoone unnaa Nuvvu nanu kadaliloni Aa keratamalle vidipokunnaa Nenu oka manasuleni Silalaaga maarinaanaa Ye manishike majiliyo Paivaadu choopistaadu Nuvu korukunte maatram Dorikedi kaadantaadu O madini dooram cheste Inkoti mudi vestaadu Edaloni premanu vere Majiliki cherustaadu Naa ninnaloni aa gurutulanni Ee manasulonchi cheripedelaagaa Innaallu naalo Kalisunna praanam Ne veru chesi bratikedelaagaa Ee veshame ennaallanee Vidhi aadutondaa Ee naatakaanni Nuvvu nijamlaaga Nanu mudestunte ee nimishaanaa Nenu gatamloni Aa kalallone unnaa Nee pilupu kosam Vetikinidi mounam Aa varamu kori migilundi praanam Naa gundenadugoo chebutundi neeke Ee oopirundee nee chelimi korake Nee kosame vechindile Nuvu seda teere Ee prema majili Nenu nijamlaaga Ninu mudestunte ee nimishaanaa Nuvvu gatamloni Aa kalallone unnaa Nenu pratisaari Naa prapamchamla ninu choostunnaa Nuvvu ade paniga Nanu velestoone unnaa Nenu ninu kadaliloni Aa keratamalle vidipokunnaa Nuvvu oka manasuleni Silalaaga maarinaavaa Ye manishike majiliyo Paivaadu choopistaadu Nuvu korukunte maatram Dorikedi kaadantaadu O madini dooram cheste Inkoti mudi vestaadu Edaloni premanu vere Majiliki cherustaadu
  • Movie:  Majili
  • Cast:  Divyansha Kaushik,Naga Chaitanya Akkineni,Samantha Ruth Prabhu
  • Music Director:  Gopi Sunder
  • Year:  2019
  • Label:  Aditya Music