• Song:  One Boy One Girl
  • Lyricist:  Bhaskarabhatla Ravi Kumar
  • Singers:  LV Revanth

Whatsapp

వన్ బాయ్ వన్ గర్ల్ లూకింగు హేఈఘ్ట్ వెయిట్ చేసీకింగు పేరెంట్స్ ఫిక్సింగ్ మాచింగు డౌరీ గివింగ్ వన్ బాయ్ వన్ గర్ల్ లూకింగు హేఈఘ్ట్ వెయిట్ చేసీకింగు పేరెంట్స్ ఫిక్సింగ్ మాచింగు డౌరీ గివింగ్ మ్యారేజ్ బెల్స్ రింగింగు సింగల్ బెడ్డు షేరింగు ఇన్సైడ్ ఫస్ట్ లవ్ కిల్లింగు యు అరె దయింగు వేర్ ఐస్ ది వేర్ ఐస్ ది వేర్ ఐస్ ది వేర్ ఐస్ ది వేర్ ఐస్ ది వేర్ ఐస్ ది లవింగు వేర్ ఐస్ ది వేర్ ఐస్ ది ఫీలింగు యు అరె ఫీలింగు క్రయింగు డైయింగు వేర్ ఐస్ ది వేర్ ఐస్ ది లవింగు వేర్ ఐస్ ది వేర్ ఐస్ ది ఫీలింగు యు అరె ఫీలింగు క్రయింగు డైయింగు వన్ బాయ్ వన్ గర్ల్ లూకింగు హేఈఘ్ట్ వెయిట్ చేసీకింగు పేరెంట్స్ ఫిక్సింగ్ మాచింగు డౌరీ గివింగ్ నాన్నకే మాటిచ్చావనీ ఆహా నాన్నకే మాటిచ్చావనీ అమ్మ అలిగిందనీ మనుసుకే వురి తాగేసి ముడి వేస్తావా తల్లినీ జంటకానీ పిల్లతో ఏడు అడుగులు వెయ్యడం ఆరు అడుగుల గొయ్యిని నీకు నువ్వే తవ్వడం నీకు తోడు మర్రి చెట్టు స్కూల్ గ్రౌండు గాంధీ బొమ్మ గుండెలోన చెరిగిపోని నీ ప్రేమ బొమ్మ వేర్ ఐస్ ది వేర్ ఐస్ ది వేర్ ఐస్ ది వేర్ ఐస్ ది వేర్ ఐస్ ది వేర్ ఐస్ ది లవింగు వేర్ ఐస్ ది వేర్ ఐస్ ది ఫీలింగు యు అరె ఫీలింగు క్రయింగు డైయింగు కాళ్ళ ముందుండేయ్ రూపం ఆహా కాళ్ళ ముందుండేయ్ రూపం మనుసుకే తాకేదే మనుసులో నిండిన ప్రాణం ఎదురుగా వాచీ వాళ్లదే రైలు జర్నీ కాదురా లైఫ్ జర్నీ పెళ్లిరా ఎవ్వరైతే ఏంటనీ సర్దుకోలేం సోదరా కళ్ళలోకి చూడాలేకా మాటకూడా కలాపాలేకా జీవితాంతం జంట మధ్య భూ మధ్య రేఖా వేర్ ఐస్ ది వేర్ ఐస్ ది వేర్ ఐస్ ది వేర్ ఐస్ ది వేర్ ఐస్ ది వేర్ ఐస్ ది లవింగు వేర్ ఐస్ ది వేర్ ఐస్ ది ఫీలింగు యు అరె ఫీలింగు క్రయింగు డైయింగు వేర్ ఐస్ ది వేర్ ఐస్ ది లవింగు వేర్ ఐస్ ది వేర్ ఐస్ ది ఫీలింగు యు అరె ఫీలింగు క్రయింగు డైయింగు
One Boy One Girl Lookinguu Height Weight Checkinguu Parents Fixing Matchinguu Dowry Givingu One Boy One Girl Lookinguu Height Weight Checkinguu Parents Fixing Matchinguu Dowry Givingu Marriage Bells Ringinguu Single Bedu Sharinguu Inside First Love Killinguu You Are Dyinguu Where Is The Where Is The Where Is The Where Is The Where Is The Where Is The Lovinguu Where Is The Where Is The Feelinguu You Are Feelinguu Cryinguu Dyinguu Where Is The Where Is The Lovinguu Where Is The Where Is The Feelinguu You Are Feelinguu Cryinguu Dyinguu One Boy One Girl Lookinguu Height Weight Checkinguu Parents Fixing Matchinguu Dowry Givingu Nannake Maaticchaavanee Ahaa Nannake Maaticchaavanee Amma Aligindhanee Manusuke Vuri Thaadesee Mudi Vesthaavaa Thaalinee Jantakaanee Pillatho Yedu Adugulu Veyyadam Aaru Adugula Goyyinee Neeku Nuvve Thavvadam Neeku Thodu Marri Chettu School Groundu Gandhi Bomma Gundeloona Cherigiponee Nee Prema Bomma Where Is The Where Is The Where Is The Where Is The Where Is The Where Is The Lovinguu Where Is The Where Is The Feelinguu You Are Feelinguu Cryinguu Dyinguu Kalla Mundhundey Roopam Ahaa Kalla Mundhundey Roopam Manusuke Thaakadhe Manusulo Nindina Praanam Yeduruga Vachee Vaaladhe Railu Journey Kaadhuraa Life Journey Pelliraa Yevvaraithe Yentanee Sardukolem Sodharaa Kallaloki Choodalekaa Maatakooda Kalapalekaa Jeevithaantham Janta Madhya Bhoo Madhya Rekhaa Where Is TheWhere Is The Where Is The Where Is The Where Is The Where Is The Lovinguu Where Is The Where Is The Feelinguu I Am Feelinguu Cryinguu Dyinguu Where Is The Where Is The Lovinguu Where Is The Where Is The Feelinguu I Am Feelinguu Cryinguu Dyinguu
  • Movie:  Majili
  • Cast:  Divyansha Kaushik,Naga Chaitanya Akkineni,Samantha Ruth Prabhu
  • Music Director:  Gopi Sunder
  • Year:  2019
  • Label:  Aditya Music