• Song:  Naa Gundello
  • Lyricist:  Rambabu Gosala
  • Singers:  Yazin Nizar,Nikhita Gandhi

Whatsapp

నా గుండెల్లో ఉండుండి మెల్లంగా ఝల్లుమంది ఏమయ్యిందో నా ఊహల్లో నువ్వొచ్చి వాలంగా ఇష్టంగుంది ఏమవుతుందో మదిలో మెదిలే మాటలనే పెదవే దాచనందే యెదలో ఎగసే అలజడిని అడగాలి మన కథే ఓ నా గుండెల్లో ఉండుండి మెల్లంగా ఝల్లుమంది ఏమయ్యిందో ఎలా అందింది ఆకాశం అందేసిందే ఎలా ఆనందం పొంగింది ఎలా అల్లింది ఉల్లాసం అల్లేసిందే ఎలా వొళ్ళంతా తుళ్ళిందే ఇంచు మించుగా ఊపిరి ఆగేట్టుందిలే నువ్వే చూసి చూడనట్టు వెల్లకే కొంచం కొంచంగా మౌనం కరిగేట్టుందిలే నువ్వే మంత్రం వేసి మనసే లాగితే మన మాటే పాటగా మారని మన పాటే ప్రేమగా సాగనీ ఆ ప్రేమే స్వప్నమై సత్యమై స్వర్గమైపోనీ మన కలయికలో నా గుండెల్లో ఉండుండి మెల్లంగా ఝల్లుమంది ఏమయ్యిందో మంచు పువ్వంటి చిన్ని నవ్వు నవ్వేస్తే పంచ ప్రాణాలన్నీ మళ్ళి పుట్టేలా పంచదారన్తి తీపి ఊసులాడేస్తే లక్ష నిమిషాలైనా యిట్టె గడిచేలా సంద్రమైన చిటికెలో దాటినా సందెపొద్దు జిలుగులో చేరేనా మధురం మధురం మధురం మన ఈ ప్రేమమ్ సుమధుర కావ్యం నా గుండెల్లో ఉండుండి మెల్లంగా ఝల్లుమంది ఏమయ్యిందో నా ఊహల్లో నువ్వొచ్చి వాలంగా ఇష్టంగుంది ఏమవుతుందో మదిలో మెదిలే మాటలనే పెదవే దాచనందే యెదలో ఎగసే అలజడిని అడగాలి మన కథే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Naa gundello undundi Mellamgaa jhallumande emayyindo Naa oohallo nuvvocchi vaalamgaa Ishtamgundi emavutundo Madilo medile maatalane Pedave daachanande Yedalo egase alajadine Adagaali mana katheO naa gundello undundi Mellamgaa jhallumande emayyindo Yela andinde aakaasam andesinde Yela aanandam ponginde Yela allinde ullaasam allesinde Yela vollanta tullinde Inchu minchugaa oopiri aagettundile Nuvve choosi choodanattu vellake Koncham konchamgaa maunam karigettundile Nuvve mantram vesi manase laagite Mana maate paatagaa maarani Mana paate premagaa saaganee Aa preme swapnamai satyamai swargamaiponee Mana kalayikalo Naa gundello undundi Mellamgaa jhallumande emayyindo Manchu puvvanti chinni navvu navveste Pancha praanaalanni malli puttele Panchadaaranti teepi oosulaadeste Laksha nimishaalainaa itte gadichele Sandramaina chitikelo daatanaa Sandepoddu jilugulo cherenaa Madhuram madhuram madhuram Mana ee premam sumadhura kaavyam Naa gundello undundi Mellamgaa jhallumande emayyindo Naa oohallo nuvvocchi vaalamgaa Ishtamgundi emavutundo Madilo medile maatalane Pedave daachanande Yedalo egase alajadine Adagaali mana kathe

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Majili
  • Cast:  Divyansha Kaushik,Naga Chaitanya Akkineni,Samantha Ruth Prabhu
  • Music Director:  Gopi Sunder
  • Year:  2019
  • Label:  Aditya Music