• Song:  Maayya Maayya
  • Lyricist:  Bhaskarabhatla Ravi Kumar
  • Singers:  Anurag Kulkarni

Whatsapp

గబా గబా సూర్యుడినేమో రమ్మని పిలిచేద్దాం గబా గబా రవ్వడంటూ చంద్రుడ్ని అఆపేద్దాం మనసెక్కడ కుర్చీఎఫ్ వేసిందో ఓహ్ హోం హోం మనమెక్కడ జండా పఠేద్దాం బంతి బౌండరీ దాటినా ఫ్రీడమ్ ఇదే చల్ చల్ చల్ చల్ చల్ వేగా వేగా లాగించేద్దాం మాయ్యా లైఫ్ ని బాగా బంతి ఆడేద్దాం మాయ్యా వేద్దాం వార్త ఇరిగేసద్దం మాయ్యా వయసే రైలు కూత అరిపించేద్దాం మాయ్యా గబా గబా సూర్యుడినేమో రమ్మని పిలిచేద్దాం గబా గబా రవ్వడంటూ చంద్రుడ్ని అఆపేద్దాం ఎవ్వడని ఏ నాడు తక్కువగా చోడొద్దు మనలోనే లేనిదీ ఏదో పక్కోడికి ఉండొచ్చు పని చెయ్యని గడియారం ప్రతిరోజు గమనిస్తే సమయాని రెండు సార్లు సరిగా చూపిస్తుందే ఈ సంగతి ఎప్పుడో కనిపెట్టాం గనుకనే ఓహో న స్నేహం ఇంతలా ఆడుతూ పాడుతూ నవ్వుతు తుళ్లుతున్నది గా ఖుషి ల స్టిల్ యుద్ధం జాక్సన్ ల స్టెప్ వేద్దాం టెండూల్కర్ స్టైక్కెర్లన్నీ గుండెలపై అంటిద్దాం కూలింగ్ గా సెట్టేద్దాం కాలర్ పైకి ఎగరేద్దాం ఈడొచ్చిన పుల్సార్ లా ఊరంతా తిరిగేద్దాం తల తిరిగే రేంజ్ లో ఓహో ఓ కలరింగ్ ఏ కేకరో ఓహో ఓ నింపెయ్యారా కళ్ళలో వందేళ్ళకి సరిపడా రంగుల పండగల వేగా వేగా లాగించేద్దాం మాయ్యా లైఫ్ ని బాగా బంతి ఆడేద్దాం మాయ్యా వేద్దాం వార్త ఇరిగేసద్దం మాయ్యా వయసే రైలు కూత అరిపించేద్దాం మాయ్యా వేగా వేగా లాగించేద్దాం మాయ్యా లైఫ్ ని బాగా బంతి ఆడేద్దాం మాయ్యా వేద్దాం వార్త ఇరిగేసద్దం మాయ్యా వయసే రైలు కూత అరిపించేద్దాం మాయ్యా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Gaba gaba suryudinemo Rammani pilicheddam Gaba gaba ravvadantu Chadrudni aaapeddam Manasekkada kerchief vesimdho Oh ho ho manamakkada janda patheddam Banthi boundary daatina Freedom idhe Chal chal chal chal,chal Vegaa vegaa lagimcheddam maayya Life ni baaga banthi aadeddam maayya Veddam vartha iragesaddam maayya Vayase railu kootha Aripimcheddam maayya Gaba gaba suryudinemo Rammani pilicheddam Gaba gaba ravvadantu Chadrudni aaapeddam Yevvadani ye naadu Thakkuvaga chododdu Manalona lenidhi yedho Pakkodiki undochu Pani cheyyani gadiyaram Prathiroju gamanisthe Samayyani rendu sarlu Sariga chupisthumdhe Ee sangathi eppudo Kanipettam ganakane Oho na sneham inthala Aaduthu,paaduthu Navvuthu thulluthunnadhi gaa Khushi la still iddam Jackson la step veddam Tendulkar stickerlanni Gundelapai antiddam Cooling gaa setteddam Collar paiki yegareddam Eedochina pulsar laa Oorantha tirigeddam Thala tirige range lo Oho oo Colouring ye kekaro Oho oo Nimpeyyara kallalo Vandhellaki saripada Rangula pandagala Vegaa vegaa lagimcheddam maayya Life ni baaga banthi aadeddam maayya Veddam vartha iragesaddam maayya Vayase railu kootha aripimcheddam maayya Vegaa vegaa lagimcheddam maayya Life ni baaga banthi aadeddam maayya Veddam vartha iragesaddam maayya Vayase railu kootha aripimcheddam maayya

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Majili
  • Cast:  Divyansha Kaushik,Naga Chaitanya Akkineni,Samantha Ruth Prabhu
  • Music Director:  Gopi Sunder
  • Year:  2019
  • Label:  Aditya Music