• Song:  My Love is Back
  • Lyricist:  Krishnakanth
  • Singers:  Rahul Nambiar

Whatsapp

చాలు చాలు పైన పైన కోపాలే నేను లేక నువ్వు లేవు లే దాచామాకు లోపలున్న ఆ ప్రేమే నన్ను ధాటి పోనే పోవులే చాలు చాలు పైన పైన కోపాలే నేను లేక నువ్వు లేవు లే దాచామాకు లోపలున్న ఆ ప్రేమే నన్ను ధాటి పోనే పోవులే హే పడిన పడనట్టునావే హే చూసిన చూడనట్టున్నావే ఎం చేసిన చెయ్యలేనట్టుగా కొత్తగోచినట్టుగా తిప్పుకుంటున్నవే హే పడిన పడనట్టునావే హే చూసిన చూడనట్టున్నావే ఎం చేసిన చెయ్యలేనట్టుగా కొత్తగోచినట్టుగా తిప్పుకుంటున్నవే మై లవ్ ఇస్ బ్యాక్ మై లవ్ ఇస్ బ్యాక్ మై లవ్ ఇస్ బ్యాక్ మై లవ్ ఇస్ బ్యాక్ నువ్వెంత వూదోదన్న విడిపోలేమీ ప్యార్ మై లవ్ ఇస్ బ్యాక్ మై లవ్ ఇస్ బ్యాక్ మై లవ్ ఇస్ బ్యాక్ మై లవ్ ఇస్ బ్యాక్ నువ్వెంత వూదోదన్న విడిపోలేమీ ప్యార్ చాలు చాలు పైన పైన కోపాలే నేను లేక నువ్వు లేవు లే దాచామాకు లోపలున్న ఆ ప్రేమే నన్ను ధాటి పోనే పోవులే నిజమే అయితే ప్రేమ నిమిషం వీడేనా నిలిచుండిపోదా నిండు జీవితం దూరం నెడితే ప్రేమ భాదే తగ్గేనా సెలవంటూ నిను దాచలేవుగా హే పడిన హే పడిన హే పడిన హే పడిన పడనట్టునావే హే చూసిన చూడనట్టున్నావే ఏం చేసిన చెయ్యలేనట్టుగా కొత్తగోచినట్టుగా తిప్పుకుంటున్నవే హే పడిన పడనట్టున్నవే హే చూసిన చూడనట్టున్నావే ఏం చేసిన చెయ్యలేనట్టుగా కొత్తగోచినట్టుగా తిప్పుకుంటున్నవే మై లవ్ ఇస్ బ్యాక్ మై లవ్ ఇస్ బ్యాక్ మై లవ్ ఇస్ బ్యాక్ మై లవ్ ఇస్ బ్యాక్ నువ్వెంత వూదోదన్న విడిపోలేమీ ప్యార్ మై లవ్ ఇస్ బ్యాక్ మై లవ్ ఇస్ బ్యాక్ మై లవ్ ఇస్ బ్యాక్ మై లవ్ ఇస్ బ్యాక్ నువ్వెంత వూదోదన్న విడిపోలేమీ ప్యార్ చాలు చాలు పైన పైన కోపాలే నేను లేక నువ్వు లేవు లే దాచామాకు లోపలున్న ఆ ప్రేమే నన్ను ధాటి పోనే పోవులే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Chaalu chaalu paina paina kopale Nenu leka nuvvu levu le Daachamaku lopalunna aa preme Nannu dhaati pone povule Chaalu chaalu paina paina kopale Nenu leka nuvvu levu le Daachamaku lopalunna aa preme Nannu dhaati pone povule Hey padina padanattunnave Hey choosina choodanattunnave Em chesina cheyyalenattuga Kotthagochinattuga thippukuntunnave Hey padina padanattunnave Hey choosina choodanattunnave Em chesina cheyyalenattuga Kotthagochinattuga thippukuntunnave My love is back My love is back My love is back My love is back Nuvventha voodhodhanna Vidipoleme pyaar My love is back My love is back My love is back My love is back Nuvventha voodhodhanna Vidipoleme pyaar Chaalu chaalu paina paina kopale Nenu leka nuvvu levu le Daachamaku lopalunna aa preme Nannu dhaati pone povule Nijame aithe prema Nimisham veedena Nilichundipoda nindu jeeevitham Dhooram nedithe prema Bhade thaggena Selavantu ninu daachalevuga Hey padina Hey padina Hey padina Hey padina padanattunnave Hey choosina choodanattunnave Yem chesina cheyyalenattuga Kotthagochinattuga thippukuntave Hey padina padanattunnave Hey choosina choodanattunnave Yem chesina cheyyalenattuga Kotthagochinattuga thippukuntave My love is back My love is back My love is back My love is back Nuvventha voodhodhanna Vidipoleme pyaar My love is back My love is back My love is back My love is back Nuvventha voodhodhanna Vidipoleme pyaar Chaalu chaalu paina paina kopale Nenu leka nuvvu levu le Daachamaku lopalunna aa preme Nannu dhaati pone povule

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Mahanubhavudu
  • Cast:  Mehreen Pirzada,Sharwanand
  • Music Director:  SS Thaman
  • Year:  2017
  • Label:  Mango Music