• Song:  Bhamalu Bhamaluuu
  • Lyricist:  Bhaskarabhatla Ravi Kumar
  • Singers:  Nakash Aziz

Whatsapp

ప్రేమించక ముందు అన్ని నచ్చాయి నచ్చాయి అంటారు ప్రేమించాకా ఏది నచ్చటలేదని నలిపి నలిపి నలిపేస్తారు బేబీ ఏయ్ కన్ను కన్ను కలిపితే కత్తిలాంటి ఫిగరికి డిప్పు డిప్పు డిప్పు చేసి డస్ట్బీన్ లో వేస్తది డిప్ప మీద ఒక్కటిచ్చి డిస్క్ పగలకొడతాది హే రంగు రంగుగుందని రింగు లోకి దూకితే టిప్పు తోపుగూన్ ఆ లైఫ్ టింకరింగ్ చేస్తది తుక్కు తుక్కు తుక్కు చేసి షెడ్డు లోకి తోస్తది ఏందిరా జీవితం మన కంట్రోల్ లో లేదాయె లవ్ యు అన్నాకే వాళ్ళ చేతుల్లోకి ఎల్లిపోయే ఏ రిమోటూ కంట్రోల్ ల భామలు హొయ్ భామలు మీరు పోనీ టైల్ వేసుకున్న దోమలు బేబీ భామలు హొయ్ భామలు మీరు కుట్టి కుట్టి చంపే క్యూట్ చీమలు బేబీ భామలు హొయ్ భామలు మీరు పోనీ టైల్ వేసుకున్న దోమలు భామలు హొయ్ భామలు మీరు కుట్టి కుట్టి చంపే క్యూట్ చీమలు ఏయ్ కన్ను కన్ను కలిపితే కత్తిలాంటి ఫిగరికి డిప్పు డిప్పు డిప్పు చేసి డస్ట్బీన్ లో వేస్తది డిప్ప మీద ఒక్కటిచ్చి డిస్క్ పగలకొడతాది భామలు హొయ్ భామలు మీరు పోనీ టైల్ వేసుకున్న దోమలు బేబీ భామలు హొయ్ భామలు మీరు కుట్టి కుట్టి చంపే క్యూట్ చీమలు బేబీ బేబీ ఏంటి తమ్ముడు ఆవేశం చిన్న చిన్న తప్పులే గ వదిలేద్దాం వాళ్ళు లేని ఈ లోకం మనం ఎంత మంది ఉన్న కానీ ఎం లాభం అరేయ్ అంత సీన్ ఇవ్వబట్టే ఓ వాళ్ళకి అంత టెక్కు అంత నిక్కు ఓ వాళ్ళ నవ్వు చూస్తే ఆక్సిజన్ మైండ్ చూస్తే పోయిజాన్ దొరికేమో పిండేస్తారే రే రే రే రే చేతుల్లో కర్చీఎఫ్ ల భామలు హొయ్ భామలును మీరు పట్టుకుంటే జారిపోయే చేపలు బేబీ భామలు హోయి భామలు మా గుండె మీద పరుచుకున్న చాపలు బేబీ భామలు హొయ్ భామలును మీరు పట్టుకుంటే జారిపోయే చేపలు బేబీ భామలు హోయి భామలు మా గుండె మీద పరుచుకున్న చాపలు బేబీ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Preminchaka mundu Anni nachhayi nachhayi antaaru Preminchaka edhi nachhateledhani Nalipi nalipi nalipestharu BABY Ey kannu kannu kalipithe Kathilanti figureki Dippu dippu dippu chesi Dustbin lo vesthadi Dippa meda okkatichhi Disc pagalakodathadi Hey rangu rangugundani Ringu loki dookithe Tippu topugunna life Tinkaringu chesthadi Thukku thukku thukku chesi Sheddu loki thosthadi Endhira jeevitham Mana control lo ledhaaye Love you annaake Valla chethulloki yellipoye ye… Remotuu control la Bhaamalu hoy bhamalu Meeru pony tail veskunna dhomalu BABY Bhaamalu hoy bhaamalu Meeru kutti kutti champe Cute cheemalu BABY Bhaamalu hoy bhamalu Meeru pony tail veskunna dhomalu Bhaamalu hoy bhaamalu Meeru kutti kutti champe Cute cheemalu Ey kannu kannu kalipithe Kathilanti figureki Dippu dippu dippu chesi Dustbin lo vesthadi Dippa meda okkatichhi Disc pagalakodathadi Bhaamalu hoy bhamalu Meeru pony tail veskunna dhomalu BABY Bhaamalu hoy bhaamalu Meeru kutti kutti champe Cute cheemalu BABY BABY Enti thammudu aavesham Chinna chinna thappule ga vadhileddham Vaallu leni ee lokam Manam entha mandi unna kani em labham Arey antha scene ivvabatte oo.. Vallaki antha tekku antha nikku oo.. Valla navvu choosthe oxygen Mind choosthe poison Dhorikamo pindesthare re re re re Chethullo kerchief la Bhaamalu hoy bhaamaluuu Meeru pattukunte jaaripoye chepalu BABY Bhamalu hoyi bhamalu Maa gunde meedha paruchukunna chaapalu BABY Bhaamalu hoy bhaamaluuu Meeru pattukunte jaaripoye chepalu BABY Bhamalu hoyi bhamalu Maa gunde meedha paruchukunna chaapalu BABY

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Mahanubhavudu
  • Cast:  Mehreen Pirzada,Sharwanand
  • Music Director:  SS Thaman
  • Year:  2017
  • Label:  Mango Music