• Song:  Mahanati
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Anurag Kulkarni

Whatsapp

అభినేత్రి ఓ అభినేత్రి అభిననేత్రి నట గాయత్రి మనసారా నిను కీర్తించి పులకించింది ఈ జనాధాత్రి నిండుగా ఉంది లే దుర్గ దీవెనమ్ ఉందిలే జన్మకో దైవ కారణం నువ్వుగా వెలిగే ప్రతిభా గుణం ఆ నట రాజుకు స్త్రీ రూపం కల కె అంకితం నీ కాన కణం వెండితెరకెన్నడో వుంది లే ఋణం పేరుతో పాటుగా అమ్మనే పదం నీకీ దొరికిన సౌభాగ్యం మహానటి… మహానటి… మహానటి… మహానటి… మహానటి… మహానటి… మహానటి… మహానటి… కళను వలచావు కళను గెలిచావు కోడలికి ఎదురీది కధగా నిలిచావు బాషా ఏదైనా ఎదిగి ఒదిగావు చరిత పుటలోనా వెలుగు పొదిగావు పెను శిఖరాగ్రమై గగనలపై నిలిపావుగ అడుగు నీ ముఖచిత్రమై నాలు చెరగులా తల ఎత్తినది మన తెలుగు మహానటి… మహానటి… మహానటి… మహానటి… మహానటి… మహానటి… మహానటి… మహానటి… మనసు వైశాల్యం పెంచుకున్నావు పరులకనీరు పంచుకున్నావు అసలు ధనమేదో తెలుసుకున్నావు తుదకు మిగిలేది అందుకున్నావు పరమార్ధానికి అసలార్ధమే నువ్వు నడిచిన ఈ మార్గం కానుకేగా మరి నీదైనది నువ్వు గ అడిగాని వైభోగం మహానటి… మహానటి… మహానటి… మహానటి… మహానటి… మహానటి… మహానటి… మహానటి…

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Abhinetri oo abhinetri Abhinanetri nata gaayatri Manasaraa ninu keertinchi Pulakinchinadi ee janadhaatri Ninduga undi le durga deevenam Vundhile janmako dhaiva kaaranam Nuvvugaa velige pratibhaa gunam Aa nata raajuku sthree roopam Kala ke ankitam nee kana kanam Venditherakennado vundi le runam Perutho paatugaa ammanae padam Neekey dorikina soubhaagyam Mahanati… Mahanati… Mahanati… Mahanati… Mahanati… Mahanati… Mahanati… Mahanati… Kalanu valachavu kalanu gelichavu Kadaliki yedhureedhi kadhaga nilichavu Basha yedhaina yedhigi odhigavu Charitha putalona velugu podhigavu Penu shikaragramai gaganalapai nilipavuga adugu Nee mukhachitramai nalu cheragula Thala yethinadi mana telugu Mahanati… Mahanati… Mahanati… Mahanati… Mahanati… Mahanati… Mahanati… Mahanati… Manasu vaishalyam Penchukunavu Parulakaniru panchukunavu Asalau dhanamedo telusukunnavu Thudhaku migiledi andukunavu Paramardhaniki Asalardhame nuvu nadichina ee margham Kanukega mari needhainadhi nuvu ga adiganidhi vaibogham Mahanati… Mahanati… Mahanati… Mahanati… Mahanati… Mahanati… Mahanati… Mahanati…

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Mahanati
  • Cast:  Dulquer Salmaan,keerthy Suresh,Samantha Ruth Prabhu,Vijay Deverakonda
  • Music Director:  Mickey J Meyer
  • Year:  2018
  • Label:  Aditya Music