ఆగిపో బాల్యమా నవ్వులో నాట్యము శారద సిరిమువ్వలవుదాం ఏటిలో వేగం పాటలో రాగం చిటికెల తలలు వేదం ఇంతలో వెళ్ళిపోకుమా వెంటవచ్చే నేస్తమా (x2) తొందరగా నన్నే పెంచేసి నువ్వేమో చిన్నబోకుమ ఆగిపో బాల్యమా నవ్వులో నాట్యము శారద సిరిమువ్వలవుదాం ఏటిలో వేగం పాటలో రాగం ఊరికే పనిలేక తీరిక అసలు లేక తోటలో తునిగాళ్లే తిరిగోధమ ఎంచక్కా అంట పొడుగు ఇదిగాక తెలుసుకోలేరింక సులువుగా ఉదంతాలే చెట్టెకే ఆ చిట్కా నింగికి నీచెన్న వెయ్యవే (x2) గుప్పెడు చుక్కలు కొయ్యవే హాథిరామ్ మల్లె రేపటి మెళ్ళో వెయ్యవే నీ పిలుపే అందే నాలు వైపులా నుండే అరచేతిలో వలలో నే మాది కోరిన కనుకలన్నీ ఆగిపో బాల్యమా నవ్వులో నాట్యము శారద సిరిమువ్వలవుదాం ఏటిలో వేగం పాటలో రాగం
Aagipo balyama navvulo natyama Sarada sirimuvvalavudham Yetilo vegama patalo ragama Chitikela talalu vedham Inthalo vellipokuma Ventavache nestama (x2) Thondaraga nanne penchesi Nuvvemo chinnabokuma Aagipo balyama navvulo natyama Sarada sirimuvvalavudham Yetilo vegama patalo ragama Vurike panileka tirika asalu leka Thotalo tunigalle tirigodhama enchakka Anta podugu edhigaka telusukolerinka Suluvuga vudathale chetteke aa chitka Ningiki nichenna veyyave (x2) Guppedu chukkalu koyyave Harram malle repati mello veyyave Nee pilupe andhe nalu vaipula nunde Aarachethillo valali Ne madhi korina kanukalanni Aagipo balyama navvulo natyama Sarada sirimuvvalavudham Yetilo vegama patalo ragama
Movie: Mahanati Cast: Dulquer Salmaan,keerthy Suresh,Samantha Ruth Prabhu,Vijay Deverakonda Music Director: Mickey J Meyer Year: 2018 Label: Aditya Music