• Song:  Hey Thikamaka
  • Lyricist:  Kittu Vissapragada
  • Singers:  Haricharan,Nuthana

Whatsapp

హే తికమక మొదలే ఎద సొద వినదే అనుకుందే తడువా తెగ నచ్చి నచ్చి పిచ్చే పట్టే హే తెలియక తగిలే తొలకరి చినుకే మొహమాటం ఒడిలో సరదాగా జారి వానై మారే హే ఎటుపోనుందో దగ్గరగా ఉన్నా దూరాలే చెలి గాలుల్లో పంతంగుల్లాగా తూలే అడగాలన్నా చిత్తడి చూపుల్లో ఏముందో పెదవంచుల్లో రహస్యంలోన తలమునకలివే ఆ తెగ తడబడుతూ పొరబడుతూ నిలబడితే ఎలా అరకొర చనువే వద్దొద్దని అడక్క నిలిచే ఆ పదుగురి ఎదురే కొరకొరగా ఎగబడితే ఎలా తనువును తడిపే కలబడితే గప్ చుప్ అని మనస్సునడిగే నక్కీ నక్కీ దాక్కుంటుంటే లోలో అందాలే వెతికినది విసిరినది చూపు కౌగిలే తట్టి తట్టి తాకిందేమో ప్రేమే వానల్లే మిన్నే మన్నే మన ఇద్దర్లా మారాయే ఏ క్షణమైనా తనలోని ప్రేమంతా ఒక్కింతైనా తిరిగొస్తుందేమో ఏ వివరం నచ్చి మెచ్చి ఉబ్బి తబ్బిబ్బయ్యిందో ఎద కడలిలో అలలుగా ఎగసేనా ఆ పదుగురి ఎదురే కొరకొరగా ఎగబడితే ఎలా తనువును తడిపే కలబడితే గప్ చుప్ అని మనస్సునడిగే నచ్చి నచ్చి పైపై వాలే ప్రేమే చూపించే మగువనలా చులకనగా చూడరాదుగా వచ్చి వచ్చి వాలిందేమో సీతాకోకల్లే కన్నె కళ్ళే నా ఎద గుట్టే లాగాయే హే ఎగసిందా లోలోన ఆరాటం కాసేపైనా దాచే పని లేదా నా కలలో కూడా నువ్వే వచ్చి పిచ్చే పట్టించి ఏమెరుగక ఎదురుగా నిలవాలా ఆ పదుగురి ఎదురే కొరకొరగా ఎగబడితే ఎలా తనువును తడిపే కలబడితే గప్ చుప్ అని మనస్సునడిగే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Hey Thikamaka Modale Edha Sodha Vinadhe Anukundhe Thaduvaa Tega Nachhi Nachhi Picche Patte Hey Teliyaka Thagile Tholakari Chinuke Mohamaatam Odilo Saradaaga Jaari Vaanai Maare Hey Etuponundho Daggaragaa Unna Dhooraale Cheli Gaalullo Pathangullaaga Thoole Adagaalannaa Chitthadi Choopullo Emundho Pedavanchullo Rahasyamlona Thalamunakalive Aa Tega Thadabaduthu Porabaduthu Nilabadithe Elaa Arakora Chanuve Vaddhoddhani Adakka Niliche Aa Paduguri Edhure Korakoragaa Egabadithe Elaa Thanuvunu Thadipe Kalabadithe Gup Chup Ani Manassunadige Nakki Nakki Dhaakkuntunte Lolo Andaale Vethikinadhi Visirinadhi Choopu Kougile Thatti Thatti Thaakindhemo Preme Vaanalle Minne Manne Mana Iddharlaa Maaraaye Ye Kshanamainaa Thanaloni Premanthaa Okkinthainaa Thirigosthundhemo Ye Vivaram Nachhi Mechhi Ubbi Thabbibbayyindho Edha Kadalilo Alalugaa Egasenaa Aa Paduguri Edhure Korakoragaa Egabadithe Elaa Thanuvunu Thadipe Kalabadithe Gup Chup Ani Manassunadige Nachhi Nachhi PaiPai Vaale Preme Choopinche Maguvanalaa Chulakanagaa Choodaraadhugaa Vachhi Vachhi Vaalindhemo Seethakokalle Kanne Kalle Naa Yadha Gutte Laagaaye Hey Egasindhaa LoLona Aaraatam Kaasepainaa Daache Pani Ledhaa Naa Kalalo Koodaa Nuvve Vachhi Pichhe Pattinchi Emerugaka Edurugaa Nilavaalaa Aa Paduguri Edhure Korakoragaa Egabadithe Elaa Thanuvunu Thadipe Kalabadithe Gup Chup Ani Manassunadige

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Maha Samudram
  • Cast:  Aditi Rao Hydari,Anu Emmanuel,Sharwanand,Siddharth
  • Music Director:  Chaitan Bharadwaj
  • Year:  2021
  • Label:  Sony Music